MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi6eac25e4-1cb5-4714-9a74-042c5f84a916-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi6eac25e4-1cb5-4714-9a74-042c5f84a916-415x250-IndiaHerald.jpgఅసలే ఇది కరోనా సమయం ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. సినీ పరిశ్రమలో మాత్రం ప్రస్తుతం కొత్త చర్చలు నడుస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఏవి ప్రస్తుతం విడుదల కావడం లేదు. చిన్న సినిమాలతోనే థియేటర్లను నడుపుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం తెలుగు బడా హీరోలు అయిన ప్రభాస్ 'రాదే శ్యామ్' సినిమాతో మహేష్ బాబు 'సర్కార్ వారి పాట' తో పవన్ 'భీమ్లా నాయక్' తో జనాల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇలా సినిమా విడుదల తేదీలు ప్రకటించుకొని అంChiranjeevi{#}Diwali;koratala siva;Industry;Dussehra;Vijayadashami;Prabhas;News;mahesh babu;Makar Sakranti;Coronavirus;kalyan;Chiranjeevi;January;Cinema;Telugu;mediaచిరు పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్..?చిరు పై కోపంగా ఉన్న పవన్ ఫ్యాన్స్..?Chiranjeevi{#}Diwali;koratala siva;Industry;Dussehra;Vijayadashami;Prabhas;News;mahesh babu;Makar Sakranti;Coronavirus;kalyan;Chiranjeevi;January;Cinema;Telugu;mediaWed, 18 Aug 2021 21:05:00 GMTఅసలే ఇది కరోనా సమయం ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. సినీ పరిశ్రమలో మాత్రం ప్రస్తుతం కొత్త చర్చలు నడుస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఏవి ప్రస్తుతం విడుదల కావడం లేదు. చిన్న సినిమాలతోనే థియేటర్లను నడుపుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం తెలుగు బడా హీరోలు అయిన ప్రభాస్ 'రాదే శ్యామ్' సినిమాతో మహేష్ బాబు 'సర్కార్ వారి పాట' తో పవన్ 'భీమ్లా నాయక్' తో జనాల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇలా సినిమా విడుదల తేదీలు ప్రకటించుకొని అంతా సజావుగా జరుగుతున్న సమయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ తేదీలు మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి హీరోగా నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న వార్తల ప్రకారం 'ఆచార్య' సినిమాను కూడా సంక్రాంతి బరిలో ఉండేలా చూస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయమై చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు కూడా జరిపారట, ఇప్పటికే 'భీమ్లా నాయక్' జనవరి 12 వ తేదీన విడుదల అని ప్రకటించారు.

అయితే ఈ తేదీన చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాను విడుదల చేసి 'భీమ్లా నాయక్' ను రిపబ్లిక్ డే కు విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గడం పై అభిమానులు చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిరంజీవి ఆచార్య సినిమాను పవన్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఏ దసరా కొ, దీపావళి కొ,  విడుదల చేసుకోక , ఎందుకు ఈ సినిమా విడుదల తేదీని డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ వారు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే 'ఆచార్య' సినిమా విడుదల తేదీ ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు, అలాగే 'భీమ్లా నాయక్' స్థానంలో వస్తున్నట్లు కూడా అధికారిక ప్రకటన రాలేదు. మరి  ఈ సినిమాలు ఏ తేదీల్లో విడుదల అవుతాయో తెలియాలంటే 'ఆచార్య' సినిమా విడుదల తేదీని చిత్రబృందం అఫిషియల్ గా అనౌన్స్ చేయవలసిందే.



హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయిన సన్నీ లియోన్..?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>