PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-ef9355d9-a435-4721-b221-7e61edb99e85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-ef9355d9-a435-4721-b221-7e61edb99e85-415x250-IndiaHerald.jpgపబ్లిక్ డొమైన్ లో జీవోలను పెట్టవద్దని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో తెలుగుదేశం సహా విపక్షాలు అన్నీ ఏపీ సర్కార్ ని టార్గెట్ చేసారు. ప్రభుత్వం చేసే నిర్ణయాల పై దాపరికం ఎందుకు అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని జగన్ అంగీకరిస్తున్నారా అని ఆయన నిలదీశారు. నీ తండ్రి వైయస్ హయాంలోనే జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టారు అని తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు అని విమర్శించారు. జగన్ నిర్ణయాలతో వైయస్ ఆత్jansena{#}Janasena;Andhra Pradesh;Telugu Desam Party;Government;Jagan;Fatherబ్రతికున్న చెల్లికి జగన్... జనసేన నేత సంచలన వ్యాఖ్యలు...?బ్రతికున్న చెల్లికి జగన్... జనసేన నేత సంచలన వ్యాఖ్యలు...?jansena{#}Janasena;Andhra Pradesh;Telugu Desam Party;Government;Jagan;FatherWed, 18 Aug 2021 12:24:00 GMTపబ్లిక్ డొమైన్ లో జీవోలను పెట్టవద్దని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో తెలుగుదేశం సహా విపక్షాలు అన్నీ ఏపీ సర్కార్ ని టార్గెట్ చేసారు. ప్రభుత్వం చేసే నిర్ణయాల పై దాపరికం ఎందుకు అని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని జగన్ అంగీకరిస్తున్నారా అని ఆయన నిలదీశారు. నీ తండ్రి వైయస్ హయాంలోనే జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టారు అని తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు అని విమర్శించారు.

జగన్ నిర్ణయాలతో వైయస్ ఆత్మ క్షోభిస్తుంది అని ఆవేదన వ్యక్తం చేసారు. బతికున్న చెల్లికి ఎలాగూ న్యాయం చేయలేదు అన్నారు ఆయన. వైయస్ ను కూడా జగన్  అవమానించడం బాధాకరం అని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు చేస్తూ జీవోలను విడుదల చేస్తారు అని వాటిని రహస్యంగా ఉంచారంటే...‌ అవినీతి ని ప్రోత్సహిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజా స్వామ్య మనుగడకే ప్రమాదం అన్నారు. సూట్ కేసుల కార్పొరేషన్ లతో రాష్ట్రాన్ని దివాళా తీయించారు అని మండిపడ్డారు.

మిషన్ ఏపీ , బిల్డ్ ఏపీ  పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడతారా అని మండిపడ్డారు. ఆస్తులు అమ్మి పధకాల పేరుతో ఎలా పంచుతారు అని ఆయన నిలదీశారు. విలువైన ఆస్తులను కొట్టేయడానికే ఈ అమ్మకాల నిర్ణయం అన్నారు. బినామీ పేర్లతో దోచుకోవడానికే కొత్త కార్పొరేషన్ లు అని విమర్శలు చేసారు. గతంలో సూట్ కేసు కంపెనీలు పెట్టి జగన్ కోట్లు దోచుకున్న వైనం అందరకీ గుర్తుంది అని అన్నారు. మళ్లీ ఇప్పుడు అదే తరహా మోసాలకు జగన్ తెర లేపాడు అని ఆయన విమర్శించారు. పోలీసు, కార్పొరేషన్, భూములు అమ్మకాల వివరాలు ఎందుకు బయటకు చెప్పడం లేదు అని నిలదీశారు.



ఏపీ సర్కార్ కు రఘురామ సూటి ప్రశ్నలు

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>