Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunny-leone-provoked-with-hot-hot-poses022d275e-72be-4801-9272-e3c3a0962f26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sunny-leone-provoked-with-hot-hot-poses022d275e-72be-4801-9272-e3c3a0962f26-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో సన్నీ లియోన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్ మోస్ట్ వరల్డ్ వైడ్ గా తన అందాలతో ఎంతగానో పాపులర్ అయిన ఈ మాజీ శృంగార తార రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోందని సమాచారం. గత 20 ఏళ్లుగా అదే అందంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఎప్పుడు ఫొటో షూట్స్ చేసినా కూడా అందరిని తన అందాల మత్తు లోకి దించేలా ఉంటోంది. ఇక రీసెంట్ గా మరోసారి మరికాస్త ఘాటైన పోజులతో షాక్ ఇచ్చింది. కుటుంబ పోషణ కోసం పార్న్ స్టార్ గా కెరీర్ ను ప్రారంభించిన సన్నీ లియోన్ 2001 నుంచి 2013 వరకు అడల్ట్ సినిమాల్లో నటించిందటSunny leone{#}Sunny Leone;tara;BEAUTY;Industries;News;Indian;bollywood;Yevaruహాట్ హాట్ పోజులతో రెచ్చిపోయిన సన్నీ లియోన్..?హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయిన సన్నీ లియోన్..?Sunny leone{#}Sunny Leone;tara;BEAUTY;Industries;News;Indian;bollywood;YevaruWed, 18 Aug 2021 21:20:00 GMTఈ రోజుల్లో సన్నీ లియోన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్ మోస్ట్ వరల్డ్ వైడ్ గా తన అందాలతో ఎంతగానో పాపులర్ అయిన ఈ మాజీ శృంగార తార రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను మరింత పెంచుకుంటోందని సమాచారం. గత 20 ఏళ్లుగా అదే అందంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఎప్పుడు ఫొటో షూట్స్ చేసినా కూడా అందరిని తన అందాల మత్తు లోకి దించేలా ఉంటోంది. ఇక రీసెంట్ గా మరోసారి మరికాస్త ఘాటైన పోజులతో షాక్ ఇచ్చింది.

కుటుంబ పోషణ కోసం పార్న్ స్టార్ గా కెరీర్ ను ప్రారంభించిన  సన్నీ లియోన్ 2001 నుంచి 2013 వరకు అడల్ట్ సినిమాల్లో నటించిందట. ఎన్నో కష్టాలను ఎదుర్కొని జీవితాన్ని సెట్ చేసుకున్న సన్నీ 12 ఏళ్ళ పాటు ఆ కెరీర్ ను కోనసాగించిందని సమాచారం.తరువాత అడల్ట్ పరిశ్రమ నుంచి తప్పుకొని ఇండియన్ బిగ్ స్క్రీన్ పై తనకంటూ ఒక గుర్తింపు అందుకుందని సమాచారం.

2012లో జిస్మ్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ఆ తరువాత తన గ్లామర్ షోతో మంచి క్రేజ్ అందుకుందని సమాచారం. శృంగార తారగా అప్పటికేసన్నీ అందాలన్నీ ఆరబోసినప్పటికి బిగ్ స్క్రీన్ పై సన్నీలియోన్ బికినీలో ఎంతగానో ఆకట్టుకుంది.కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దాదాపు అన్ని భాషల్లో ఐటెమ్ సాంగులలో నటించి మెప్పించింది. సన్నీలియోన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ చాలాసార్లు ఇండియాలో అందరికి బాగా అర్ధమయ్యింది. ఆమె షాపింగ్స్ మాల్స్ ఓపెనింగ్ కోసం వస్తోంది అంటే చాలు కుర్రాళ్ళు వందల సంఖ్యలో ఆమె కోసం ఎగబడిన వచ్చిన విడియోలు చాలాసార్లు వైరల్ అయ్యాయని సమాచారం.ఇదిలా ఉండగా సన్నీలియోన్ మరోసారి హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయింది.ఇక సన్నీ లియోన్ ఎన్నిసార్లు ఫొటో షూట్స్ చేసినా కూడా చాలా కొత్తగానే అనిపిస్తుంటుందని సమాచారం . ఇటీవల  ఆమె ఇచ్చిన హాట్ హాట్ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయట.ఇక నెక్స్ట్ బిగ్ స్క్రీన్ పై అలరించేందుకు సన్నీ లియోన్ వరుసగా ఆరు సినిమాలతో సిద్ధమవుతోందని సమాచారం.



అఖిల్ ఫేట్ ను మార్చే వ్యక్తి అతనేనా..?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>