MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-samantha9ad0db53-d632-472a-b575-88293e0efccf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-samantha9ad0db53-d632-472a-b575-88293e0efccf-415x250-IndiaHerald.jpgకొన్నాళ్ల క్రితం దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దానితో మంచి సక్సెస్ కొట్టారు. అయితే ఆ మూవీ అనంతరం ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్. వాటిలో ఒకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ కాగా మరొకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు. వీటిలో పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు కొంత మేర షూట్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం దానికి కొంత విరామం పలికి పవన్, భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. pawan kalyan samantha{#}Venu Sreeram;Samantha;devi sri prasad;Mythri Movie Makers;Yuva;shankar;trivikram srinivas;Heroine;suryadevara nagavamsi;Nayak;sithara;dil raju;Remake;Pawan Kalyan;thaman s;Success;Director;Cinemaపవన్ సినిమాలో సమంత స్పెషల్ రోల్ ... ??పవన్ సినిమాలో సమంత స్పెషల్ రోల్ ... ??pawan kalyan samantha{#}Venu Sreeram;Samantha;devi sri prasad;Mythri Movie Makers;Yuva;shankar;trivikram srinivas;Heroine;suryadevara nagavamsi;Nayak;sithara;dil raju;Remake;Pawan Kalyan;thaman s;Success;Director;CinemaWed, 18 Aug 2021 23:39:00 GMTకొన్నాళ్ల క్రితం దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దానితో మంచి సక్సెస్ కొట్టారు. అయితే ఆ మూవీ అనంతరం ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్. వాటిలో ఒకటి యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తీస్తున్న భీమ్లా నాయక్ కాగా మరొకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు. వీటిలో పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు కొంత మేర షూట్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం దానికి కొంత విరామం పలికి పవన్, భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ చేస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ తీస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కి రీమేక్ గా రూపొందుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ రెండు సినిమాల అనంతరం క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు పవర్ స్టార్.

మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఆ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. యాక్షన్ తో పాటు కమర్షియల్ అంశాల కలబోతగా తెరకెకెక్కనున్న ఆ సినిమాలో పవన్ కి జోడీగా ఇప్పటికే ఒక ప్రముఖ హీరోయిన్ ఎంపిక కాగా, సినిమాలోని ఒక చిన్న సర్ప్రైజింగ్ రోల్ కోసం ఇటీవల సమంతని సంప్రదించారట మేకర్స్. అయితే చిన్న రోల్ అయినప్పటికీ కూడా ఎంతో బాగుండడంతో సమంత కూడా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చే వరకు ఆగాల్సిందే .....!!



కరణం ఫ్యామిలీ రూట్ మారుతుందా? ఆమంచికి సెట్ అవుతుందా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>