PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr0aa69c1a-6a00-44d3-8e22-5cd3939629af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr0aa69c1a-6a00-44d3-8e22-5cd3939629af-415x250-IndiaHerald.jpgఅంతా బాగుంది కానీ నిర్ణ‌యించే శ‌క్తి రాజ‌కీయం అయిన‌ప్పుడు నిర్ణ‌యించే శ‌క్తి ప్ర‌జ‌ల‌దే అయిన‌ప్పుడు తెలంగాణ‌లో అయినా దే శంలో అయినా ఎక్క‌డ‌యినా ఆశించిన ప్ర‌ గ‌తి లేదా అభివృద్ధి మాత్రం ఎందుక‌ని రావ‌డం లేద‌న్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. ktr{#}KTR;Sangareddy;electricity;Kumaar;politics;Nijam;Telanganaఆ ఒక్క మాట విని : ఆకెళ్ల తార‌క రామారావు !ఆ ఒక్క మాట విని : ఆకెళ్ల తార‌క రామారావు !ktr{#}KTR;Sangareddy;electricity;Kumaar;politics;Nijam;TelanganaWed, 18 Aug 2021 20:21:00 GMTఇంటి పేరు మార్చిన

క‌ల్వకుంట్ల‌ను కాస్త ఆకెళ్ల జేసిన

ఎందుకో ఈ పోలిక బాగుండె

న‌చ్చుండె.. అందుకే చేసిన ఔ మ‌ల్ల‌!


అదేదో సైన్మా ప్రొగ్రాంల అనుండె

ఆకెళ్ల త్రివిక్ర‌మ్ ఆ పాట విని రెండు చేతులూ

జేబులో పెట్టుకుని ఎక్క‌డికో వెళ్లినా అని..

అది యాదికొచ్చె సారూ!



జే ఎన్ యూ గోడ..ఢిల్లీ గోడ

తెలంగాణ గొడ‌వ.. తెలంగాణ గోస

ఇన్ని ఉన్న‌యి నాలో అని అంటున్న‌డు  ఆయ‌న

ఆయ‌న్ను క‌దిలించించిన మాటేంది?



ఓవ‌ర్ టు సంగారెడ్డి .. ఓవ‌ర్ టు రుద్రారం..ఓవ‌ర్ టు గీతం కాలేజ్ .. ప‌బ్లిక్ పాల‌సీ ఫ‌స్ట్ బ్యాచ్ తో కేటీఆర్ మాట్లాడుతున్నారు. త‌న ను ప్ర‌భావితం చేసిన విష‌యాలు గురించి చెబుతున్నారు. తెలంగాణ‌ను ప్ర‌భావితం చేసిన, త‌నను ప్ర‌భావితం చేసిన అంశాల గు రించి చెబుతూ..తాను చ‌దువుకున్న జేఎన్ యూ (ఢిల్లీ) ను స్మ‌రించుకున్నారు. అక్క‌ డి గోడ‌ల‌పై రాసిన నినాద‌మే త‌న జీవితా న్ని మార్చింద‌ని చెప్పారు. అన్ని విషయాలను రాజకీయాలే నిర్ణయిస్తునప్పుడు...భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండాలో నిర్ణ యించాల్సింది మీరే..అని రాసి ఉన్న ఓ నినాదం త‌న జీవితాన్ని ప్ర‌భావితం చేసింద‌ని చెబుతూ విద్యార్థుల‌కు కొన్ని సూచ‌న‌లు చేశా రు. స్ప‌ష్ట‌మ‌యిన అభిప్రాయాలు ప‌లు అంశాల‌పై చెప్పారు. ఆస‌క్తిదాయ‌క అంశాలు వెల్ల‌డించారు. ద‌ళిత బంధు ప‌థకాన్ని స‌మ ర్థించుకున్నారు. త్వ‌ర‌లో ఇదే త‌రహాలో మ‌రికొన్ని ప‌థ‌కాలు రానున్నాయ‌ని చెప్పారు. ప్ర‌తి ద‌ళిత కుటుంబం బాగుప‌డేవ‌ర‌కూ తాము శ్ర‌మిస్తూనే ఉంటామ‌ని చెప్పారు.


ఇంకా ఆయ‌నేమ‌న్నారంటే..

తెలంగాణ వ‌స్తే 24 గంట‌లూ విద్యుత్ ఉండ‌దు అని ఆ రోజు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నార‌ని, కానీ అది నిజం కాద‌ని తేలిపో యిందని, అలానే ఇంటింటికీ న‌ల్లా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని అన్నార‌ని, ఆ ప‌థ‌కం కూడా సాకారం అయింద‌ని, తాము చెప్పిన‌వ న్నీ చేస్తున్నామ‌ని అన‌వ‌స‌ర రాద్ధాంతాల‌కు తావేలేద‌ని తేల్చేశారు. కేటీఆర్ త‌న ప్ర‌సంగం లో తెలంగాణ‌కు ఏం కావాలో త‌మ‌కు స్ప‌ష్టంగా తెలుసు అని..ఆ దిశ‌గా తాము అడుగులు వేస్తున్నామ‌ని, తెలంగాణ స‌ర్వ‌తో ముఖాభివృద్ధి అన్న‌ది త‌మ ధ్యేయ‌మ‌ని చెప్పా రు.



స‌త్వ‌ర ల‌క్ష్యాలు స‌త్వ‌ర ప్ర‌యోజ‌నాలే

......జ‌న జీవితాల‌ను బాగు చేస్తాయి...

అంతా బాగుంది కానీ నిర్ణ‌యించే శ‌క్తి రాజ‌కీయం అయిన‌ప్పుడు నిర్ణ‌యించే శ‌క్తి ప్ర‌జ‌ల‌దే అయిన‌ప్పుడు తెలంగాణ‌లో అయినా దే శంలో అయినా ఎక్క‌డ‌యినా ఆశించిన ప్ర‌ గ‌తి లేదా అభివృద్ధి మాత్రం ఎందుక‌ని రావ‌డం లేద‌న్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. సంక్షేమం దిశ‌గా వ‌చ్చే కొత్త ప‌థ‌కాలు వేల అప్పుల‌కు కార‌ణం అవుతున్నా, సంబంధిత ప‌నులు మాత్రం పార‌ద‌ర్శ‌కంగా లేవ‌న్న వా స్త‌వంలో ఎందుకు రాజ‌కీయాలు న‌డ‌వ‌డం లేదు అన్న‌ది మ‌రో ప్ర‌శ్న. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌ను నిర్ణ‌యించేంత శ‌క్తి  ప్రజ‌లకు ఉ న్నా తాత్కాలిక ఉద్వేగాల్లో ఎందుకు కొట్టుకుపోతున్నారో అన్న‌ది అంద‌రికీ తెల్సిన సంగ‌తే! క‌నుక వేదిక‌ల‌పై మాట‌లు వేదిక‌ల‌పై మ‌నుషులు వంద చెప్తారు. ఆచ‌ర‌ణే క్రియా శీలకం అని అంటారు కానీ సంబంధిత ప్ర‌ణాళిక మాత్రం ఎన్న‌డూ స‌కాలంలో అమ‌లుకు నోచుకుంటుందా? అంటే అదీ ఉండ‌దు. ఆ చెప్పే మాట‌లే వార్త‌లు.. చేసే ప‌నులు మా త్రం ఎవ్వ‌రి జీవితాల‌ను మార్చ‌ని,మార్చలేని స్థితికి సంకేతాలు. నినాదాల వెంట కేటీఆర్ న‌డ‌వ‌డం  బాగుంది. అదే ప‌నిగా ఫ‌లితాలు కూడా వ‌చ్చేలా ప‌నిచేస్తే స‌త్వ‌ర లక్ష్యా లు, స‌త్వ‌ర ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు అందుతాయి అన‌డంలో అతి లేదు. అత్యాశ అంత క‌న్నా లేదు. ఉన్నదంతా వాస్త‌వ‌మే!




రేవంత్‌రెడ్డి రెచ్చిపోయారా? రెచ్చగొట్టారా?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>