BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6cf86887-016c-4c7f-9759-89a5e31a86c9-415x250-IndiaHerald.jpgఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే కొందరికి అందడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏపీ సర్కార్ కొన్ని కొన్ని విషయాలను సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న వ్యవహారాలూ క్షేత్ర స్థాయిలో సర్కార్ ని ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయనే భావన కూడా ఏర్పడుతుంది. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ కమిటీ ద్వారా గతంలో పెన్షన్ తీసుకుని ఇప్పుడు రద్దు అయిన వాళ్ళ జాబితానjagan{#}Jagan;Government;Andhra Pradesh;bhavana;local languageమీకు పెన్షన్ రావడం లేదా...? అయితే జగన్ గుడ్ న్యూస్...?మీకు పెన్షన్ రావడం లేదా...? అయితే జగన్ గుడ్ న్యూస్...?jagan{#}Jagan;Government;Andhra Pradesh;bhavana;local languageWed, 18 Aug 2021 15:30:58 GMTఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే కొందరికి అందడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏపీ సర్కార్ కొన్ని కొన్ని విషయాలను సీరియస్ గా తీసుకోవాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న వ్యవహారాలూ క్షేత్ర స్థాయిలో సర్కార్ ని ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయనే భావన కూడా ఏర్పడుతుంది.

ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ ఒక కమిటీ వేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ కమిటీ ద్వారా గతంలో పెన్షన్ తీసుకుని ఇప్పుడు రద్దు అయిన వాళ్ళ జాబితాను స్థానిక అధికారుల ద్వారా పరిశీలించి వాస్తవాలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే నెల చివర్లో దీన్ని మాజీ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు.



ఆ పూనకం ఎక్కడ.. భీమ్లా పై రానా ఎఫెక్ట్!!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>