Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-e22fd688-cb27-4be6-9257-f9e98cdb2bfe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-e22fd688-cb27-4be6-9257-f9e98cdb2bfe-415x250-IndiaHerald.jpgక్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతలా క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్క బాల్ మిస్సయిన కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని అద్భుతమైన క్షణాలను మిల్స్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అయితే క్రికెట్ మ్యాచ్ ఎంతో సీరియస్గా జరుగుతుViral {#}Parugu;Cricket;Audienceవైరల్ వీడియో : క్రికెట్ విచిత్రం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు?వైరల్ వీడియో : క్రికెట్ విచిత్రం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు?Viral {#}Parugu;Cricket;AudienceWed, 18 Aug 2021 15:53:00 GMTక్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..  క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు అటు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతలా క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది.  అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్క బాల్ మిస్సయిన కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని అద్భుతమైన క్షణాలను మిల్స్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఒక్క బాల్ కూడా మిస్ అవ్వకుండా ప్రేక్షకులు కళ్ళార్పకుండా మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు.  అయితే క్రికెట్ మ్యాచ్ ఎంతో సీరియస్గా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు చోటుచేసుకోవడం జరుగుతూ ఉంటుంది.



 కొన్నిసార్లు సింపుల్ క్యాచ్ మిస్స్ అవడం లేదా  సిక్స్ వెళ్తుంది అనుకున్న బాల్ బౌండరీ దగ్గర వెళ్లి ఆగి పోవడం లాంటివి జరుగుతుంది. ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతాయ్. ఇక ఇటీవలే క్రికెట్కు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారి ఎంతోమందిని కడుపుబ్బా నవ్విస్తుంది. సాధారణంగా ప్రతి ఒక్క బౌలర్ కూడా బ్యాట్స్మెన్ వికెట్ తీయాలని ప్రతి బంతిని సందిస్తూ ఉంటాడు.  ఇక్కడ ఒక బౌలర్ కూడా ఇలాగే బంతి వేసాడు..  ఇక నేరుగా బంతికి వికెట్ కి తగలడంతో  వికెట్ ఎగిరిపడింది.  కానీ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు..  అంతేకాదు ఒక పరుగు కూడా వచ్చింది.



 అదేంటి వికెట్ ఎగిరి పడిన తర్వాత కూడా ఔట్ ఇవ్వకపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా..  అది ఫ్రీ హిట్ బాల్.. సాధారణంగా బౌలర్  నోబాల్ వేసినప్పుడు అంపైర్ ఒక ఫ్రీ హిట్ ఇస్తూ ఉంటాడు అని అందరికి తెలిసిందే.  ఫ్రీ హిట్ సమయంలో కేవలం రనౌట్ తప్ప మిగతా ఏ విధంగా వికెట్ తీసిన  కూడా ఔట్ ఇవ్వరు.  ఇక్కడున్న బౌలర్ ఏకంగా బ్యాట్స్మెన్ వికెట్ చేయడానికి శతవిధాల ప్రయత్నించాడు. కానీ వికెట్ పడలేదు. కానీ ఫ్రీ హిట్ వేసిన సమయంలో మాత్రం వికెట్ ఎగిరిపడింది.  అంతేకాదు ఇక అక్కడ వికెట్ పోయింది అని కూడా ఆలోచించకుండా బ్యాట్స్మెన్ ఒక పరుగు కూడా తీశాడు.  ఇదంతా చూసి ఏకంగా బౌలర్ సైతం పగలబడి నవ్వుతున్నాడు.  ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
" style="height: 35px;">



ఆ పూనకం ఎక్కడ.. భీమ్లా పై రానా ఎఫెక్ట్!!

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>