BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tpccb8dfa75a-3b2d-4f99-addf-99e627840d7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tpccb8dfa75a-3b2d-4f99-addf-99e627840d7c-415x250-IndiaHerald.jpgద‌ళిత దండోరాలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ రావిరాల‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసి, కేసీఆర్ ను మ‌రో సారి టార్గెట్ చేశారు. తెలంగాణ ద‌ళిత బంధు తామేన‌ని, ఆత్మ బంధు కూడా తామేనని చెప్పారు. అమ‌రుల కోసం తాము పాటుప‌డ‌తామ‌ని, త్యాగాలు చేసిన వారంతా ఎక్క‌డో ఉన్నార‌న్న ఆవేద‌న‌లో భాగంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ కోట‌పై కాంగ్రెస్ జెండా ఎగుర వేయ‌డ‌మే ధ్యేయ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పారు. tpcc{#}TPCC;Adilabad;revanth;Telangana;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;KCR;Congressరేవంత్ స్పీక్స్ : అమ‌రులే అంతిమ అజెండా?రేవంత్ స్పీక్స్ : అమ‌రులే అంతిమ అజెండా?tpcc{#}TPCC;Adilabad;revanth;Telangana;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;KCR;CongressWed, 18 Aug 2021 21:03:00 GMTవానెంత జోరుగా ఉందో మాటంత జోరుగా ఉంది. వానెంత ఇబ్బందిగా ఉందో మాట కూడా అంతే క‌ఠినంగా ఉంది. ఇదీ తెలంగాణ వాకిట పొలిటిక‌ల్ సీన్ ..అచ్చం కేసీఆర్ ఇమిటేట్ చేస్తూ ఆయ‌న‌నే టార్గెట్ చేస్తూ తిట్ట‌డంలో రేవంత్ ఈ సారి మ‌రింత గొంతు పెంచా రు.ఈ తీవ్ర స్వ‌రం ఎన్నిక‌ల‌పై ఎటువంటి ప్ర‌భావం ఇస్తుందో కానీ ఈ సారి నాలుగు కేసులు పెట్టేందుకు అయితే మాత్రం త‌ప్ప‌క ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చ‌ని టీఆర్ఎస్ నాయ‌కులు అంటున్నారు.

ద‌ళిత బంధు తానేన‌ని అంటున్నారు రేవంత్
నిజ‌మో కాదో కానీ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా
కేసీఆర్ పై విరుచుకుప‌డుతున్నారు...

తెలంగాణ‌లో తొలి దండోరా స‌క్సెస్ అయ్యాక రేవంత్ త‌న జోరు పెంచారు. ఆదిలాబాద్ ఇంద్రవెల్లి స‌భ త‌రువాత ఆయ‌న మ‌రింత ఉత్సాహంగా ఈ స‌భ నిర్వ‌హ‌ణ‌పై దృష్టి సారించారు. జోరు వాన‌లో సాగిన ఈ స‌భ‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లిరావ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి. రేవంత్ కూడా మ‌రింత ఉత్సాహంతో కేసీఆర్ ను తిట్టేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి దిక్సూచి అవుతుంద‌ని చెప్పారు.

ఆత్మ బ‌లిదానాల‌ను
మ‌రో మారు గుర్తుకు తెచ్చి
సెంటిమెంట్ రాజ‌కీయాల‌కు
ఊపిరి పోశారు రేవంత్

 
ద‌ళిత దండోరాలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ రావిరాల‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటుచేసి, కేసీఆర్ ను మ‌రో సారి టార్గెట్ చేశారు. తెలంగాణ ద‌ళిత బంధు తామేన‌ని, ఆత్మ బంధు కూడా తామేనని చెప్పారు. అమ‌రుల కోసం తాము పాటుప‌డ‌తామ‌ని, త్యాగాలు చేసిన వారంతా ఎక్క‌డో ఉన్నార‌న్న ఆవేద‌న‌లో భాగంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ కోట‌పై కాంగ్రెస్ జెండా ఎగుర వేయ‌డ‌మే ధ్యేయ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పారు.



ఆ మాట విని : వైజాగ్ స్టీల్ కొనే యోచ‌న‌లో టీ స‌ర్కార్ ?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>