ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral826f638f-74bd-468c-9c43-d84259400a2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral826f638f-74bd-468c-9c43-d84259400a2d-415x250-IndiaHerald.jpgఒక వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర కోట్లలో ఉంటుందటే నమ్ముతారా? ఇది అసలు ఫేక్ న్యూస్ కానేకాదు.. మీరు చదవింది అక్షరాల అక్షర సత్యం.వాడి కింద పడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌ వేలంలో అమ్మకానికి పెట్టడం జరిగింది. మరి ఆ టిష్యూ పేపర్‌కు అంత డిమాండ్ ఎందుకనేగా మీ డౌట్.. ఇక అది అల్లాటప్పా టిష్యూ పేపర్ కాదండోయ్.. ఆ టిష్యూ పేపర్ ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన ‘పవిత్రమైన’ టిష్యూ పేపర్ ఆట. మెస్సి ఎంత పెద్ద సాకర్ ప్లేయర్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్నిviral{#}CBN;mediaఇదేం విడ్డూరం.. వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర అన్ని కోట్లా..?ఇదేం విడ్డూరం.. వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర అన్ని కోట్లా..?viral{#}CBN;mediaWed, 18 Aug 2021 23:18:00 GMTఒక వాడి పడేసిన టిష్యూ పేపర్ ధర కోట్లలో ఉంటుందటే నమ్ముతారా? ఇది అసలు ఫేక్ న్యూస్ కానేకాదు.. మీరు చదవింది అక్షరాల అక్షర సత్యం.వాడి కింద పడేసిన ఆ టిష్యూ పేపర్‌ను ఏకంగా రూ.7.5 కోట్లకు ఆన్‌లైన్‌ వేలంలో అమ్మకానికి పెట్టడం జరిగింది. మరి ఆ టిష్యూ పేపర్‌కు అంత డిమాండ్ ఎందుకనేగా మీ డౌట్.. ఇక అది అల్లాటప్పా టిష్యూ పేపర్ కాదండోయ్.. ఆ టిష్యూ పేపర్ ఏకంగా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ కన్నీరు తుడిచిన ‘పవిత్రమైన’ టిష్యూ పేపర్ ఆట. మెస్సి ఎంత పెద్ద సాకర్ ప్లేయర్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది అభిమానులు అతని సొంతం.అందుకే ఆ టిష్యూ పేపర్‌ను దక్కించుకునేందుకు మెస్సీ వీరాభిమానులు చాలా మంది కూడా తెగ పోటీపడుతారని భావిస్తున్నారు.

ఇక ఆ టిష్యూ పేపర్ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యనే లియోనల్ మెస్సీ ఫుట్‌బాల్ క్లబ్‌ బార్సిలోనాకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఫేర్‌వెల్ ప్రెస్‌మీట్‌లో బార్సిలోనాతో తన రెండు దశాబ్ధాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ లియో మెస్సీ కాస్త ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఉబికి వస్తున్న కన్నీటిని మెస్సి ఓ టిష్యూ పేపర్‌తో తుడుచుకున్నాడు.ఇక ఆ ఈ టిష్యూ పేపర్ మెస్సీ వాడింది కావడంతో ఓ ప్రబుద్ధుడు దాన్ని ఓ ఈ-కామర్స్ సైట్‌లో వేలానికి పెట్టడం జరిగింది. విచిత్రంగా వేలంలో దాని ధరను 1 మిలియన్ డాలర్లు (రూ.7.5 కోట్లు)గా అతను నిర్ణయించాడు. ఇక రండి బాబు రండి మెస్సీ కన్నీరు తుడిచిన ఈ టిష్యూను దక్కించుకోండంటూ ఆన్‌లైన్ యాడ్స్ కూడా ఆ వ్యక్తి ఇచ్చాడు.లియో మెస్సీ వాడిపడేసిన టిష్యూ అంటే మాటలా మరి అంటూ మీడియా వాళ్ళు కూడా ఉచిత ప్రచారంతో బాగా దంచికొడుతున్నాయి. దీంతో ఆ టిష్యూ పేపర్‌కు మెస్సి వీరాభిమానుల మధ్య చాలా గట్టి పోటీనే నెలకొంటోంది.



బాబోయ్ .... ఎన్టీఆర్ కూడా మళ్ళి ఆమెనే .... ??

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>