MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayendraprasadb84d8180-084a-4950-be90-003e69c01ec5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijayendraprasadb84d8180-084a-4950-be90-003e69c01ec5-415x250-IndiaHerald.jpg దర్శకుడు రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీ అవ్వక ముందే విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత. అయితే రచయితగా ఆయన హవా మొదలైంది మాత్రం రాజమౌళి ప్రస్థానం ప్రారంభం అయిన తరువాత మాత్రమే. 75 సంవత్సరాలు వయసు దాటినప్పటికీ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికీ చాల యాక్టివ్ గా ఉంటూ ఇంకా కొత్తకొత్త కథలను వ్రాయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఆయన కథకు తన దర్శకత్వ ప్రతిభను చేర్చి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ‘vijayendraprasad{#}Alluri Sitarama Raju;K V Vijayendra Prasad;Alluri Seetha Rama Raju;Komaram Bheem;Rajamouli;Manam;politics;history;Cinemaవిజయేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాలను డామినేట్ చేసిన ఆ సమస్య !విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాలను డామినేట్ చేసిన ఆ సమస్య !vijayendraprasad{#}Alluri Sitarama Raju;K V Vijayendra Prasad;Alluri Seetha Rama Raju;Komaram Bheem;Rajamouli;Manam;politics;history;CinemaWed, 18 Aug 2021 11:00:00 GMT
దర్శకుడు రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీ అవ్వక ముందే విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రచయిత. అయితే రచయితగా ఆయన హవా మొదలైంది మాత్రం రాజమౌళి ప్రస్థానం ప్రారంభం అయిన తరువాత మాత్రమే. 75 సంవత్సరాలు వయసు దాటినప్పటికీ విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికీ చాల యాక్టివ్ గా ఉంటూ ఇంకా కొత్తకొత్త కథలను వ్రాయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.


ప్రస్తుతం ఆయన కథకు తన దర్శకత్వ ప్రతిభను చేర్చి రూపొందిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించిన ఒక పాయింట్ ను బయటపెట్టాడు. 20 సంవత్సరాల వయసులో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారని చరిత్ర చెపుతోందని ఆ పాయింట్ ను ఆధారంగా చేసుకుని వారిద్దరూ ఒకచోట కలిసి ఉంటే ఏమి జరిగేది అన్న పాయింట్ చుట్టూ అల్లబడ్డ ఊహాజనిత కథ ‘ఆర్ ఆర్ ఆర్’ అంటూ స్పష్టమైన క్లారిటీ మరొకసారి ఇచ్చాడు.


ఇదే సందర్భంలో తనకు తన కొడుకు రాజమౌళికి మధ్య ఎలాంటి చర్చలు తరుచు జరుగుతూ ఉంటాయి అన్న విషయమై క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరం ఒకే సినిమాకు పని చేస్తున్నప్పటికీ ముందుగా ఆ సినిమా విషయాల గురించి కాకుండా ఉదయం మూడుగా తామిద్దరం ‘ఏ కూర తినాలి ఏ ఆవకాయ బాగుంటుంది’ అన్న విషయాలు తమ మధ్య ఒక క్లారిటీ వచ్చిన తరువాత మాత్రమే తామిద్దరం సినిమాల విషయాలు మాట్లాడుకుంటామని మధ్యలో వ్యవసాయం స్పోర్ట్స్ రాజకీయాలు కూడ తామిద్దరం పరస్పరం భావాలు పంచుకుంటూ మధ్యలో స్టోరీ లైన్ ఆలోచిస్తామని విజయేంద్ర ప్రసాద్ ఒక షాకింగ్ సీక్రెట్ బయటపెట్టాడు.


కాలం అనేది నిరంతర ప్రవాహం అంటూ కాలానికి అనుగుణంగా మనం మారాలి మనకోసం కాలం ఆగదు అంటూ విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ లో నిజాలు ఎన్నో ఉన్నాయి..





మరో 'థ్రిల్లర్' కాన్సెప్ట్ తో జాతిరత్నాలు హీరో ?

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>