MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5ea0976a-7991-41e3-bc4d-c354f960105c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu5ea0976a-7991-41e3-bc4d-c354f960105c-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో మనిషి కి గుండె ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అవసరం. ఏ పని ఉన్నా సెల్ ఫోన్ నుంచి అన్నీ చకచకా చేస్తున్నారు. ఏది మర్చిపోయిన మర్చిపోక పోయినా మొబైల్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే. మన జీవితంలో ఎంతో కీలకమైన అవయవం గా మారిపోయిన ఈ మొబైల్ ప్రపంచం మొత్తం అరచేతిలో చూపిస్తూ దాని ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రజలు కూడా ఎంతో ప్రాధాన్యత ను ఇస్తున్నారు ఈ మొబైల్ కి. అయితే కొంతమంది మాత్రం ఈ మొబైల్ కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. mahesh babu{#}Namrata Shirodkar;suma;suma kanakala;Smart phone;Driver;marriage;Makeup;mahesh babu;Tollywood;Heartఫోన్ వాడని ఏకైక తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా ?ఫోన్ వాడని ఏకైక తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా ?mahesh babu{#}Namrata Shirodkar;suma;suma kanakala;Smart phone;Driver;marriage;Makeup;mahesh babu;Tollywood;HeartWed, 18 Aug 2021 11:00:00 GMTఈ రోజుల్లో మనిషి కి గుండె ఎంత అవసరమో మొబైల్ కూడా అంతే అవసరం. ఏ పని ఉన్నా సెల్ ఫోన్ నుంచి అన్నీ చకచకా చేస్తున్నారు. ఏది మర్చిపోయిన మర్చిపోక పోయినా మొబైల్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే. మన జీవితంలో ఎంతో కీలకమైన అవయవం గా మారిపోయిన ఈ మొబైల్ ప్రపంచం మొత్తం అరచేతిలో చూపిస్తూ దాని ప్రత్యేకత చాటుకుంటోంది. ప్రజలు కూడా ఎంతో ప్రాధాన్యత ను ఇస్తున్నారు ఈ మొబైల్ కి. అయితే కొంతమంది మాత్రం ఈ మొబైల్ కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

అది కేవలం ఒక వస్తువు గా భావించి తమ జీవన విధానంలో చాలా సాధారణమైన విషయం గా దీన్ని భావిస్తున్నారు. వీరిలో హీరోలు కూడా ఉండడం గమనార్హం. చాలా మంది మొబైల్ ఫోన్ ను పెద్దగా ఉపయోగించరు. అసలు మొబైల్ ఫోన్ ను వాడని వారు కూడా చాలామంది. అలా మన టాలీవుడ్ లో ఫోన్ వాడని వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  అలాంటి వారిలో ఒకరు మహేష్ బాబు. ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు మహేష్ బాబు ఆసక్తిగల సమాధానం చెప్పారు.

 మీ ఫస్ట్ ఎస్ఎంఎస్ ఎక్కడినుంచి వచ్చింది అనే ప్రశ్న ఆమె మహేష్ బాబు ను అడగగా ఆయన కూడా ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. నాకు అసలు ఆ విషయమే గుర్తుకులేదు. నేనెప్పుడూ షూటింగ్స్ లో ఫోన్ వాడను, ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసినా నా మేకప్ మెన్ లేదా డ్రైవర్ కి గాని ఫోన్ చేస్తేనే మాట్లాడతాను. నా దగ్గర మొబైల్ ఉండదు. అలాంటప్పుడు ఎస్ఎంఎస్ ఏం తెలుస్తుంది అని షాక్ ఇచ్చారు. మీకంటూ ఫోన్ లేదా అని సుమ అడగగా ఉంది కానీ అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఫోన్ విషయం నేను పెద్దగా పట్టించుకోను. అన్నాడు నమ్రత తో పెళ్లి కాకపోయి ఉంటే ఫోన్ చాలా అవసరం ఉండేదేమో అని సుమ చెప్పగా అప్పుడు కూడా అసలు వాడే వాడినీ కాదేమో అని అన్నారు.



గరుడ వారధి పేరు మార్పు

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>