BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-7ffc5af0-83bd-4421-b372-62380bc2aee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-7ffc5af0-83bd-4421-b372-62380bc2aee8-415x250-IndiaHerald.jpgపెగాసస్ వివాదం దేశ వ్యాప్తంగా విపక్షాలకు ఆయుధంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. పెగాసస్ గూఢచర్యం కేసు దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మదన్ లోకూర్ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ జూలై 27న నోటిఫికేషన్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం దాఖలు చేసింది. విచారణ కమిషన్ లో హైకోర్టుకు చెందిన ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులను సభ్యులుగాsupreme{#}madan;West Bengal - Kolkata;Mamta Mohandas;Government;Smart phoneసిఎం కు షాక్ ఇచ్చిన సుప్రీంసిఎం కు షాక్ ఇచ్చిన సుప్రీంsupreme{#}madan;West Bengal - Kolkata;Mamta Mohandas;Government;Smart phoneWed, 18 Aug 2021 15:14:00 GMTపెగాసస్ వివాదం దేశ వ్యాప్తంగా విపక్షాలకు ఆయుధంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. పెగాసస్ గూఢచర్యం కేసు దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ మదన్ లోకూర్ అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటు చేస్తూ జూలై 27న నోటిఫికేషన్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం దాఖలు చేసింది.

విచారణ కమిషన్ లో హైకోర్టుకు చెందిన ఇద్దరు రిటైర్డ్ న్యాయమూర్తులను సభ్యులుగా నియమించింది. రాష్ట్రంలో ఫోన్ హ్యాకింగ్, ట్రాకింగ్, ఫోన్ రికార్డింగ్ ఆరోపణలను దర్యాప్తు చేయాలని కమిషన్ ని బెంగాల్ సర్కార్ కోరింది. విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ విలేజ్ ఫౌండేషన్ పిటీషన్ దాఖలు చేసింది.



మోడీ సర్కార్ కు హైకోర్ట్ షాక్...?

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !

సూర్య కు హైకోర్టు నుంచి నోటీస్ .. కారణం ..?

అలాంటి సహజీవనం.. వివాహేతర సంబంధమే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?

ఆపిల్ కంపెనీకి పెద్ద షాక్..

22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం... ఏది కొంటే మంచిది ?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>