BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/breathtaking-news-about-the-coronac0ce3457-6c27-43d4-93ff-927a888193ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/breathtaking-news-about-the-coronac0ce3457-6c27-43d4-93ff-927a888193ac-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం నేపధ్యంలో క్రమంగా కేసులు తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కేసులు క్రమంగా తగ్గుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇక నేడు దేశ వ్యాప్తంగా భారీ తగ్గిన కరోనా కేసులు కాస్త కేంద్రాన్ని సంతోష పెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా25,166 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 3,69corona{#}Coronavirus;central government;Keralaహమ్మయ్య దేశం ఊపిరి పీల్చుకోవచ్చా...?హమ్మయ్య దేశం ఊపిరి పీల్చుకోవచ్చా...?corona{#}Coronavirus;central government;KeralaTue, 17 Aug 2021 11:39:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం నేపధ్యంలో క్రమంగా కేసులు తగ్గడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రోజు రోజుకి కేసులు క్రమంగా తగ్గుతున్న నేపధ్యంలో రాష్ట్రాలు కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇక నేడు దేశ వ్యాప్తంగా భారీ తగ్గిన కరోనా కేసులు కాస్త కేంద్రాన్ని సంతోష పెడుతున్నాయి.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా25,166 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 3,69,846 గా ఉందని కేంద్రం పేర్కొంది. కరోనా కేసుల రికవరీ రేటు 97.51 శాతం కు చేరుకుందని వివరించింది. కేరళ లో అలాగే కర్ణాటక లో కేసులు భారీగా పెరగడం కాస్త కంగారు పెట్టె అంశంగా చెప్పాలి.



మెగా, నందమూరి ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>