MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-507619b9-11d3-44a9-8f6a-1558a82ff445-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-507619b9-11d3-44a9-8f6a-1558a82ff445-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరో కమల్ హాసన్ సీనియర్ యాక్టర్. ఆయన తీసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఓ వైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు చేస్తూ బిజీ ఉంటున్నాడు. మరి ఆయన కూతురు శృతి హాసన్ కూడా బడా హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది. అటు తమిళ్, తెలుగు ఇండస్ట్రీలలో నటిస్తూ అందరీ మన్ననలూ పొందుతోంది. శృతి హాసన్ అంటే ఒక్క హీరోయిన్ గానే కాకుండా మల్టీ టాలెంటెడ్ ఉన్న నటిగా పేరుపొందింది. మ్యూజిక్ డైరెక్షన్ చేసింది. సింగర్ గా అనేక పాటలు పాడుతూ ఉంటుంది. అదే విధంగా ఆమె వేసే స్టెప్పులు చూస్తేనే తెలుసshruthi {#}Shruti Haasan;Father;Heroine;Telugu;Hero;Cinemaఅలా చేస్తోన్న కమల్ కూతురు.. ఎందుకంటే..?అలా చేస్తోన్న కమల్ కూతురు.. ఎందుకంటే..?shruthi {#}Shruti Haasan;Father;Heroine;Telugu;Hero;CinemaTue, 17 Aug 2021 13:30:00 GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరో కమల్ హాసన్ సీనియర్ యాక్టర్. ఆయన తీసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఓ వైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు చేస్తూ బిజీ ఉంటున్నాడు. మరి ఆయన కూతురు శృతి హాసన్ కూడా బడా హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది. అటు తమిళ్, తెలుగు ఇండస్ట్రీలలో నటిస్తూ అందరీ మన్ననలూ పొందుతోంది. శృతి హాసన్ అంటే ఒక్క హీరోయిన్ గానే కాకుండా మల్టీ టాలెంటెడ్ ఉన్న నటిగా పేరుపొందింది. మ్యూజిక్ డైరెక్షన్ చేసింది. సింగర్ గా అనేక పాటలు పాడుతూ ఉంటుంది. అదే విధంగా ఆమె వేసే స్టెప్పులు చూస్తేనే తెలుస్తుంది ఆమె ఒక డ్యాన్సర్ అని. డ్యాన్సులు ఇరగదీస్తుంది. ఇకపోతే మోడల్ గా కూడా రానిస్తోంది. ఇలా ప్రతి దాంట్లో తన ప్రతిభను చూపిస్తూ పేరు తెచ్చుకుంది.

సినిమా రంగంలోకి అరంగేట్రం చేశాక శృతి హాసన్ తన తండ్రి పేరును ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఆమె నటనతోనే ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందంతో కుర్రకారు మదిలో స్థానం పొందింది. ఇకపోతే ఈమె కెరీర్ విషయానికి వస్తే మొదట్లో ఈమెకు హీరోయిన్ అవ్వాలని ఉండేది కాదట. మొదట ఈమె మ్యూజిక్ బాండ్ ను పెట్టాలనుకుంది. అయితే ఆమెకు డబ్బులు లేవు. ఆ డబ్బులను సంపాదించడం కోసం ఆమె హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత సినిమాలు తీయడాన్ని ఇష్టంగా మార్చుకుంది. ఒక ఛాలెంజ్ తోటి సినిమాలు చేయడం మొదలు పెట్టింది. మొదట్లో డబ్బులు వచ్చాక సినిమాలు ఆపేద్దామని అనుకున్నప్పటికీ సినిమాల మీద ఇష్టంతో దానిని కొనసాగించాల్సి వచ్చింది. ఈ మధ్యనే ఓ చిట్ చాట్ కార్యక్రమంలో శృతి హాసన్ ఈ విషయాలను చెప్పుకొచ్చింది. అయితే శృతి హాసన్ కు రాక్ స్టార్ అవ్వాలని ఆశ మాత్రం ఇంకా ఉందని, దాని కోసం త్వరలోనే మ్యూజిక్ బాండ్ ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కు జతకట్టింది. సలార్ సినిమాలో నటిస్తోంది.



కుర్ర కారు చూపులు తిప్పుకోకుండా చేస్తోన్న శ్రీదేవి కూతురు..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>