BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india7035f359-5fba-4b37-9c81-33d84b726485-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/india7035f359-5fba-4b37-9c81-33d84b726485-415x250-IndiaHerald.jpgఆఫ్గ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎలక్ట్రానికి వీసా విధానాన్ని ప్రకటించింది. భార‌త్‌లోకి రావ‌డానికి వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో "e-Emergency X-Misc Visa" విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈమేర‌కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) వివ‌రాలు వెల్లడించింది. ఇది ఒక కొత్తరకం ఎలక్ట్రానిక్ వీసాగా సంబంధిత మంత్రిత్వశాఖ అభివ‌ర్ణించింది. ఆఫ్గ‌నిస్తాన్‌లోని భారత రాయ‌బార కార్యాల‌యంలో పనిచేస్తున్న 120 మంది సిబ్బందిని తీసుకొని వindia{#}central government;Eveningభార‌త్ రావాలంటే కొత్త వీసాభార‌త్ రావాలంటే కొత్త వీసాindia{#}central government;EveningTue, 17 Aug 2021 10:56:29 GMTఆఫ్గ‌నిస్తాన్ సంక్షోభం నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎలక్ట్రానికి వీసా విధానాన్ని ప్రకటించింది.
భార‌త్‌లోకి రావ‌డానికి వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌ర‌గా పూర్తిచేయాల‌నే ఉద్దేశంతో "e-Emergency X-Misc Visa" విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈమేర‌కు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) వివ‌రాలు వెల్లడించింది. ఇది ఒక కొత్తరకం ఎలక్ట్రానిక్ వీసాగా సంబంధిత మంత్రిత్వశాఖ అభివ‌ర్ణించింది. ఆఫ్గ‌నిస్తాన్‌లోని భారత రాయ‌బార కార్యాల‌యంలో పనిచేస్తున్న 120 మంది సిబ్బందిని తీసుకొని వాయుసేన‌కు చెందిన సి-17 ప్ర‌త్యేక విమానం భార‌త్‌కు బ‌య‌లుదేరిన‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. కాబూల్ విమానాశ్ర‌యంలో నెలకొన్న ప‌రిస్థితుల దృష్ట్యా వారంద‌రినీ సోమ‌వారం సాయంత్రం వేరే ప్రాంతానికి త‌ర‌లించారు. ఈరోజు క్షేమంగా తీసుకురానున్నారు. అలాగే ఇంకా చిక్కుకుపోయిన భార‌తీయులంద‌రినీ రెండురోజుల్లో స్వ‌దేశానికి తీసుకువ‌స్తామ‌ని, వీరిని భారీ భ‌ద్ర‌తా ద‌ళాల న‌డుమ సుర‌క్షితంగా ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు.



'రాఖీ భాయ్' దరిదాపుల్లో లేని "పుష్ప"రాజ్ !

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>