MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vanitha-vijay-kumar-name-secrete83b728a9-e961-41cd-8ac9-dab955ec7935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vanitha-vijay-kumar-name-secrete83b728a9-e961-41cd-8ac9-dab955ec7935-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంట్ పుష్కలంగా ఉండి కూడా కెరీర్ లో ముందుకు పోలేక సతమతమవుతున్నారు. దీనికి కారణాలు ఏమున్నా కూడా మనము ఎందుకు వచ్చాము. ఏమి చేస్తున్నాము అని విషయాన్ని ఆలోచించాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇండస్ట్రీలో నిలబడాలి. కానీ ఒక నటి మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేక తన కెరీర్ మొత్తంగా కేవలం నాలుగు సినిమాలతో సరిపెట్టుకుంది.VANITHA VIJAY KUMAR NAME SECRETE{#}maheswari;temple;WOMEN;manjula;Joseph Vijay;Alitho saradaga;marriage;Heroine"వనితా విజయ్ కుమార్" పేరు వెనుకున్న రహస్యమిదే ?"వనితా విజయ్ కుమార్" పేరు వెనుకున్న రహస్యమిదే ?VANITHA VIJAY KUMAR NAME SECRETE{#}maheswari;temple;WOMEN;manjula;Joseph Vijay;Alitho saradaga;marriage;HeroineTue, 17 Aug 2021 17:30:31 GMTసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంట్ పుష్కలంగా ఉండి కూడా కెరీర్ లో ముందుకు పోలేక సతమతమవుతున్నారు. దీనికి కారణాలు ఏమున్నా కూడా మనము ఎందుకు వచ్చాము. ఏమి చేస్తున్నాము అని విషయాన్ని ఆలోచించాలి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇండస్ట్రీలో నిలబడాలి. కానీ ఒక నటి మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేక తన కెరీర్ మొత్తంగా కేవలం నాలుగు సినిమాలతో సరిపెట్టుకుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటి మంజుల కూతురు నాగలక్ష్మి మహేశ్వరి వనిత విజయ్ కుమార్. అదేంటి ఈమె పేరు ఇంత ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఈమె పేరు వెనుక ఉన్న రహస్యం ఎవ్వరికీ తెలియకపోవచ్చు.

నిన్న ఒక ఛానల్ లో వచ్చిన అలీతో సరదాగా షోలో ప్రేక్షకులతో వనిత ఈ విషయాన్ని  పంచుకున్నారు. మామూలుగా నటుడు విజయ్ కుమార్ కు ఇద్దరు భార్యలు. ఈమె  మంజులకు పుట్టిన కూతురు. మంజుల మరియు విజయ్ కుమార్ కి పెళ్లి అయిన మూడు సంవత్సరాల వరకు పిల్లలు కలగక పోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ విషయం గురించి వీరి మధ్యన బోలెడు గొడవలు జరిగాయి. అదే సమయంలో చుట్టు పక్కల వారు మంజుల ఇంటికి ముందు భాగంలో ఉన్న నాగుపాము పుట్టలో పూజ చేసి గుడి కట్టిస్తామని మొక్కుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో, వెంటనే నాగదేవతలను పూజలు చేసి వారి చెప్పిన విధంగానే మొక్కు కున్నారట. 

ఇలా పూజ చేశారో లేదో...నెల తిరగకుండానే గర్భం దాల్చడంతో వారిరువురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే వెంటనే వారు మొక్కును చెల్లించుకున్నారని వనిత తెలిపింది. 
ఆ నాగదేవత ఆశీస్సులతో జన్మించిన వనితలు నాగలక్ష్మి మహేశ్వరి వనిత అని నామకరణం చేశారు. అలా ఈమె పేరులో మూడు పేరులు కలిశాయి. ఆ తర్వాత ఈమెకు "దేవి" సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. తను తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి పేరును తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. 



జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>