MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singhedbec33a-8d76-4cd2-9146-962bb4b90662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singhedbec33a-8d76-4cd2-9146-962bb4b90662-415x250-IndiaHerald.jpgఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచు లక్ష్మి కూతురు కు టీచర్ గా కూడా పనిచేసేదట. అంతేకాదు మంచు లక్ష్మి కి ముందు నుంచే రకుల్ ప్రీతిసింగ్ మంచి స్నేహితురాలు..ఇక ఏ విషయమైనా సరే ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. ఇక అంతే కాదు వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలకు, షోలకు కలసి వెళుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తను ఏదైనా సినిమాలు తీయాలంటే , ఖచ్చితంగా కొన్ని సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంద‌ట ర‌కుల్‌. అంతేకాదు వాటిని ఫాలో అయితే కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతుందట. Rakul preet singh{#}rakul preet singh;Success;Ishtam;lakshmi manchu;News;Cinemaర‌కుల్ ప్రీత్‌సింగ్ లిప్‌లాక్ చేస్తే ఇంత బ్యాడ్ సెంటిమెంటా ?ర‌కుల్ ప్రీత్‌సింగ్ లిప్‌లాక్ చేస్తే ఇంత బ్యాడ్ సెంటిమెంటా ?Rakul preet singh{#}rakul preet singh;Success;Ishtam;lakshmi manchu;News;CinemaTue, 17 Aug 2021 16:23:15 GMTరకుల్ ప్రీత్ సింగ్.. ఇటీవల ఈమె ఎక్కువ సమయం జిమ్ సెంటర్ ల లోనే గడుపుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు జిమ్ సెంటర్లలో తాను చేసే ఆసనాలను ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఫోటోలు, వీడియోలు చూసిన కొంతమంది ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఏదైనా భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తోంది అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచు లక్ష్మి కూతురు కు టీచర్ గా కూడా పనిచేసేదట. అంతేకాదు మంచు లక్ష్మి కి ముందు నుంచే రకుల్ ప్రీతిసింగ్ మంచి స్నేహితురాలు..ఇక  ఏ విషయమైనా సరే ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. ఇక అంతే కాదు వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలకు, షోలకు కలసి వెళుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తను ఏదైనా సినిమాలు తీయాలంటే , ఖచ్చితంగా కొన్ని సెంటిమెంట్స్ ను  ఫాలో అవుతుంద‌ట ర‌కుల్‌. అంతేకాదు వాటిని ఫాలో అయితే కచ్చితంగా సినిమాల్లో సక్సెస్ అవుతుందట.
రకుల్ ప్రీతిసింగ్ ఏదైనా సినిమా షూటింగ్ లో పాల్గొనాలి అంటే కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతుంద‌ట‌. ఆమెకు ఒక‌టి, 3వ తేదీలు అంటే ల‌క్కీ డేట్లు అట‌. ఆ డేట్లు చూసుకొని ఆమె సినిమా షూటింగ్లకు హాజరవుతూ ఉంటుందట. అంతే కాదు కాల్షీట్లు కూడా ఈ తేదీల్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటుందట రకుల్ ప్రీతిసింగ్. తనకు ఎనిమిదవ నెంబర్ అంటే అస్సలు ఇష్టం ఉండదట. ఈ తేదీన ఆమె సినిమా షూటింగ్లో అడుగు పెడితే , ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

అంతే కాదు ఇక్కడ మరొక గమనించాల్సిన విషయం ఏమిటంటే త‌న‌ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంటే కచ్చితంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని కూడా తెలిపింది రకుల్ ప్రీతిసింగ్. ఏదేమైనా ర‌కుల్ సెంటిమెంట్లు మామూలుగా లేవు.





"వనితా విజయ్ కుమార్" పేరు వెనుకున్న రహస్యమిదే ?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>