BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/talibanac85f0b3-ac56-4bb9-8d51-649c26ad97e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/talibanac85f0b3-ac56-4bb9-8d51-649c26ad97e6-415x250-IndiaHerald.jpg భ‌విష్య‌త్తులో తాలిబ‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోను లొంగే ప్ర‌స‌క్తే లేద‌ని ఆఫ్గ‌న్ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లాహ్ స‌లే స్ప‌ష్టం చేశారు. పంజ్‌షిర్ లోయ‌లోకి వారిని అడుగుపెట్ట‌నివ్వ‌కుండా పోరాడ‌తామ‌న్నారు. త‌న‌పై న‌మ్మ‌క‌ముంచే ల‌క్ష‌ల‌ది ఆఫ్గ‌నిస్తాన్ పౌరులు పంజ్‌షిర్ లోయ‌కు రావాల‌ని కోరారు. నాపై న‌మ్మ‌కం ఉంచే ల‌క్ష‌ల మందిని, నా మాట వినేవారిని నేను ఎప్పుడూ నిరాశ‌ప‌ర్చ‌ను. తాలిబ‌న్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డ‌మ‌నేది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌న్నారు. ఆయ‌న అహ్మ‌ద్‌షా మ‌సూద్ కుమారుడితో క‌లిసి హెలికాప్ట‌ర్‌లో పంజ్‌షtaliban{#}American Samoaతాలిబ‌న్ల‌పై గెరిల్లా పోరు?తాలిబ‌న్ల‌పై గెరిల్లా పోరు?taliban{#}American SamoaTue, 17 Aug 2021 20:35:00 GMT

భ‌విష్య‌త్తులో తాలిబ‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోను లొంగే ప్ర‌స‌క్తే లేద‌ని ఆఫ్గ‌న్ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లాహ్ స‌లే స్ప‌ష్టం చేశారు. పంజ్‌షిర్ లోయ‌లోకి వారిని అడుగుపెట్ట‌నివ్వ‌కుండా పోరాడ‌తామ‌న్నారు. త‌న‌పై న‌మ్మ‌క‌ముంచే ల‌క్ష‌ల‌ది ఆఫ్గ‌నిస్తాన్ పౌరులు పంజ్‌షిర్ లోయ‌కు రావాల‌ని కోరారు. నాపై న‌మ్మ‌కం ఉంచే ల‌క్ష‌ల మందిని,  నా మాట వినేవారిని నేను ఎప్పుడూ నిరాశ‌ప‌ర్చ‌ను. తాలిబ‌న్ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డ‌మ‌నేది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌న్నారు. ఆయ‌న అహ్మ‌ద్‌షా మ‌సూద్ కుమారుడితో క‌లిసి హెలికాప్ట‌ర్‌లో పంజ్‌షిర్ లోయ‌కు వెళ్లిపోయారు. ఆలోయ‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి గ‌తంలో కూడా తాలిబ‌న్లు ఎన్నిసార్లు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ వారికి సాధ్యం కాలేదు. గెరిల్లా యుద్ధంలో నిపుణుడైన స‌లే ఈ త‌ర‌హా విధానంద్వారా తాలిబ‌న్ల‌తో పోరాడే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో ర‌ష్యా ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కూడా ఈ లోయ దాన్ని త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌లిగింది. అమెరికా దళాలు 2001లో తాలిబ‌న్ల‌ను త‌రిమికొట్టే స‌మ‌యంలో కూడా స‌లే సీఐఏకు స‌హ‌క‌రించారు.



సీఎం జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌క‌వ‌చంలా ఏర్ప‌డ్డారు.. !

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>