MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnac2619421-2b2e-4ec0-a42e-156761adb42a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnac2619421-2b2e-4ec0-a42e-156761adb42a-415x250-IndiaHerald.jpgచిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో సంక్రాంతికి మెగా స్టార్ సినిమా వస్తోంది అంటే మరి ఏ టాప్ హీరో చిరంజీవి సినిమాతో పోటీ పడటానికి ఏమాత్రం సాహసం చేసేవారు కాదు. అయితే బాలయ్య మాత్రం చిరంజీవితో పోటీ అంటే మరింత రెచ్చిపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.ముఖ్యంగా గతంలో సంక్రాంతి రేస్ పోటీ వీరిద్దరి మధ్య చాల ఎక్కువగా ఉండేది. ఒక సంవత్సరం బాలకృష్ణ సంక్రాంతి రేస్ విజేతగా మారితే మరొక సంవత్సరం చిరంజీవి సంక్రాంతి రేస్ విజేతగా మారుతూ ఉండేవాడు. చిరంజీవి రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటbalakrishna{#}Kerala;U Turn;Dussehra;Vijayadashami;Balakrishna;Makar Sakranti;war;Rajamouli;October;Chiranjeevi;Hero;Industry;Telugu;India;Coronavirus;Cinemaబాలకృష్ణ చిరంజీవి మధ్య వార్ గా మారబోతున్న ఆ డేట్ !బాలకృష్ణ చిరంజీవి మధ్య వార్ గా మారబోతున్న ఆ డేట్ !balakrishna{#}Kerala;U Turn;Dussehra;Vijayadashami;Balakrishna;Makar Sakranti;war;Rajamouli;October;Chiranjeevi;Hero;Industry;Telugu;India;Coronavirus;CinemaTue, 17 Aug 2021 09:00:00 GMTచిరంజీవి మెగా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో సంక్రాంతికి మెగా స్టార్ సినిమా వస్తోంది అంటే మరి ఏ టాప్ హీరో చిరంజీవి సినిమాతో పోటీ పడటానికి ఏమాత్రం సాహసం చేసేవారు కాదు. అయితే బాలయ్య మాత్రం చిరంజీవితో పోటీ అంటే మరింత రెచ్చిపోయిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.


ముఖ్యంగా గతంలో సంక్రాంతి రేస్ పోటీ వీరిద్దరి మధ్య చాల ఎక్కువగా ఉండేది. ఒక సంవత్సరం బాలకృష్ణ సంక్రాంతి రేస్ విజేతగా మారితే మరొక సంవత్సరం చిరంజీవి సంక్రాంతి రేస్ విజేతగా మారుతూ ఉండేవాడు. చిరంజీవి రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తరువాత నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో పోటీ పడిన విషయం తెలిసిందే.


ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ కాబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ రాజమౌళి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న లీకుల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అక్టోబర్ 13న విడుదల అయ్యే అవకాశాలు చాల తక్కువగా కనిపిస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలి కాబట్టి అమెరికాలో అదేవిధంగా మనదేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు చక్కబడే వరకు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే అవకాశాలు లేవు అంటున్నారు.


దీనితో అక్టోబర్ 13వ తేదీ పై ‘ఆచార్య’ ‘అఖండ’ మూవీలు కన్నేసాయి. ఈ రెండు మూవీలు పాన్ ఇండియా మూవీలు కాకపోవడంతో దేశంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోయినా తెలుగు రాష్ట్రాలలో తమ ఆధిపత్యాన్ని తిరిగి పరీక్షించుకోవడానికి చిరంజీవి బాలయ్యలు తిరిగి సంసిద్ధం అవుతున్నట్లు టాక్. అయితే ఈ ఇగో వార్ కు ఆస్కారం లేకుండా దసరా రేస్ ను ఎవరో ఒకరికి పూర్తిగా అప్పచేప్పాలని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు టాక్..







అష్రాఫ్ ఘ‌నీ ఆచూకీ ఎక్క‌డ‌.?

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>