BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpgఏపీ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు అలాగే ఈడీ అధికారులు దూకుడు పెంచారు. జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జి షీట్లను ఈడీ అధికారులు దాఖలు చేసారు. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ... గతంలో ఏడు చార్జ్ షీట్ లు దాఖలు చేసింది. ఇదిలా ఉంటె జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితను తొలగించవద్దని సిబిఐ కోరింది. పెన్నా కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ కౌంటరు దాఖలు చేjagan{#}Jagan;Andhra Pradesh;CBI;Dookudu;Lepakshi;Minister;Penna River;Reddy;Nimmagadda Prasadబిగ్ బ్రేకింగ్: జగన్ కు ఈడీ షాక్, మరో రెండు...?బిగ్ బ్రేకింగ్: జగన్ కు ఈడీ షాక్, మరో రెండు...?jagan{#}Jagan;Andhra Pradesh;CBI;Dookudu;Lepakshi;Minister;Penna River;Reddy;Nimmagadda PrasadTue, 17 Aug 2021 12:14:00 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు అలాగే ఈడీ అధికారులు దూకుడు పెంచారు. జగన్ అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జి షీట్లను ఈడీ అధికారులు దాఖలు చేసారు. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈడీ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మనీలాండరింగ్ అభియోగాలతో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ... గతంలో ఏడు చార్జ్ షీట్ లు దాఖలు చేసింది.

ఇదిలా ఉంటె జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి సబితను తొలగించవద్దని సిబిఐ  కోరింది. పెన్నా కేసులో మంత్రి సబిత డిశ్చార్జ్ పిటిషన్ పై సిబిఐ  కౌంటరు దాఖలు చేసారు. మంత్రిగా సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని సిబిఐ  పేర్కొంది. అభియోగాల నమోదు, డిశ్చార్జ్ పిటిషన్ పై పెన్నా ప్రతాప్ రెడ్డి విచారణ జరిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు సిబిఐ  గడువు కోరింది.



బిగ్ బ్రేకింగ్: జగన్ కు ఈడీ షాక్, మరో రెండు...?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>