BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup4fc31dcc-594c-4569-b9af-db1c5e2d8044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup4fc31dcc-594c-4569-b9af-db1c5e2d8044-415x250-IndiaHerald.jpgఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు చాలా కాలంగా అంతర్జాతీయ ఈవెంట్‌లకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భారత్ ఏడుసార్లు పాకిస్థాన్‌తో తలపడింది. అన్నింటిలోనూ విజయం సాధించింది. అయితే ఐసిసి టి20 ప్రపంచ కప్ 2021 మొదటి దశలో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అక్టోబర్ 24 న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి అంటే ఈరోజు నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. అందరి దృష్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ మ్యాచicc t20{#}Oman;West Indies;World Cup;ICC T20;Cricket;November;October;Pakistan;India;Coronavirus;INTERNATIONALఐసీసీ T20 వరల్డ్ కప్ : ఇండియాతో పాక్ మ్యాచ్ అప్పుడే!ఐసీసీ T20 వరల్డ్ కప్ : ఇండియాతో పాక్ మ్యాచ్ అప్పుడే!icc t20{#}Oman;West Indies;World Cup;ICC T20;Cricket;November;October;Pakistan;India;Coronavirus;INTERNATIONALTue, 17 Aug 2021 11:03:00 GMTఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు చాలా కాలంగా అంతర్జాతీయ ఈవెంట్‌లకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌లలో భారత్ ఏడుసార్లు పాకిస్థాన్‌తో తలపడింది. అన్నింటిలోనూ విజయం సాధించింది. అయితే ఐసిసి టి20 ప్రపంచ కప్ 2021 మొదటి దశలో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అక్టోబర్ 24 న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి అంటే ఈరోజు నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. అందరి దృష్టి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. భారత దేశంలో కరోనా వైరస్ పరిస్థితి నేపథ్యంలో టి 20 ప్రపంచ కప్‌ను యుఎఇ, ఒమన్‌కు మార్చారు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు దుబాయ్, అబు దాబి, షార్జా, ఒమన్ లాంటి నాలుగు వేదికలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సూపర్ 12 లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఇందులో ఆరు జట్లు ఉన్నాయి. గ్రూప్ -2 లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. రౌండ్ 1 నుండి మిగిలిన రెండు క్వాలిఫైయర్‌లు గ్రూప్ -1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి.




హమ్మయ్య దేశం ఊపిరి పీల్చుకోవచ్చా...?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>