Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన స్టైల్ చూపేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ సినిమాను క్రియేటివ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ అయిన సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతోఎదురుచూస్తున్నారట.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడట బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల అయ్యి భారీ సెన్సేషన్ క్రియAllu arjun{#}Allu Arjun;bhama;sukumar;Director;Arjun;Darsakudu;Chitram;Audience;News;Cinema;Heroపుష్ప సినిమా యూనిట్ కు అల్లుఅర్జున్ వార్నింగ్ ఇచ్చాడా...?పుష్ప సినిమా యూనిట్ కు అల్లుఅర్జున్ వార్నింగ్ ఇచ్చాడా...?Allu arjun{#}Allu Arjun;bhama;sukumar;Director;Arjun;Darsakudu;Chitram;Audience;News;Cinema;HeroTue, 17 Aug 2021 22:56:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బన్నీ తనదైన  స్టైల్ చూపేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ సినిమాను క్రియేటివ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ అయిన సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతోఎదురుచూస్తున్నారట.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడట బన్నీ. అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల అయ్యి భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో బన్నీ పాత్రను చాలా భయంకరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు సుకుమార్.ఇక ఈ సినిమా నుండి ఇటీవల కొన్ని సీన్స్ లీకవ్వడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించి ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఈ మేరకు ఫిర్యాదు చేశారట చిత్ర యూనిట్. అయితే సినిమా యూనిట్‌కు హీరో అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఎవరూ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని, అలాగే ఎడిటింగ్ రూమ్‌లో కూడా చాలా పకద్బంధీగా ఉండాలని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించారని సమాచారం.పుష్ప చిత్రం తన కెరీర్‌లో చాలా ప్రత్యేకం కాబట్టే ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన చిత్ర యూనిట్‌కు ఆర్డర్ వేశారని సమాచారం.

ఏది ఏమైనా వరుసగా స్టార్ హీరో సినిమాల నుండి లీకులు బయటకు వస్తుండటంతో బన్నీ తన సినిమాకు సంబంధించిన వరకు చిత్ర యూనిట్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి బన్నీ వార్నింగ్‌తో చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం అందరికి తెలిసిందే .



వారం గ్యాప్ లో పవన్, మహేష్ .... ఏంటి నిజమే .... ??

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>