MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/with-a-sweetie-wedding-card-will-you-take-a-greeting-card-to-cine-lifedd63a134-71fd-4e69-997c-2d227af8e597-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/with-a-sweetie-wedding-card-will-you-take-a-greeting-card-to-cine-lifedd63a134-71fd-4e69-997c-2d227af8e597-415x250-IndiaHerald.jpgస్వీటీ ఎక్కడికి వెళ్లిపోయింది.. అస్సలు కనిపించడం లేదు.. పెళ్లి ఏమైనా ఫిక్స్ అయిందా..? ఆమెను మనువాడే వ్యక్తి ఎవరో..? ఇలాంటి ప్రశ్నలు సినీ జనాలను వెంటాడుతున్నాయి. మళ్లీ కెమెరా ముందుకు ఏమయినా.. వస్తుందా..? లేక పెళ్లితోనే సినీ కెరియర్ కు ఫుల్ స్టాప్ పెడుతుందా.. ? బరువు తగ్గిందో లేదో ఇలాంటి బోలెడన్ని సందేహాలతో ఆమె ఫ్యాన్స్ ఉన్నారు.అనుష్క ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందా.. లేక వెడ్డింగ్ కార్డ్ తో సినీ కెరియర్ కు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి. With a sweetie wedding card will you take a greeting card to Cine Life{#}anoushka;Anushka;naveen polishetty;Mister;Huzur Nagar;Prize;marriage;Cinemaస్వీటీ నిర్ణయంపై ఉత్కంఠ..!స్వీటీ నిర్ణయంపై ఉత్కంఠ..!With a sweetie wedding card will you take a greeting card to Cine Life{#}anoushka;Anushka;naveen polishetty;Mister;Huzur Nagar;Prize;marriage;CinemaTue, 17 Aug 2021 09:00:00 GMTఅనుష్క వెండితెరపై కనిపించి చాలా రోజులయిపోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ లో ఉండిపోతున్నారు. కొత్త సినిమాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా లేకపోవడంతో కొత్తకొత్త అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. ముందు ముందు సినిమాలు చేస్తుందా.. పెళ్లి బంధంతో మూవీస్ కు ఎండ్ కార్డ్ వేస్తుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అందుకే సినిమాలు పూర్తిగా తగ్గించిందా అని తెగ మాట్లాడేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ స్వీటీ నుంచి స్పష్టత రాలేదు. కానీ ఫిల్మ్ నగర్ లో మాత్రం అనుష్క కెరియల్ చివరి స్టేజ్ కు వచ్చిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ ఫిల్మ్ నగర్‌లో మాత్రం అనుష్క కెరీర్‌ క్లైమాక్స్‌కి వచ్చిందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

అనుష్క ఎప్పుడైతే వెయిట్ పెరిగిందో అప్పటి నుంచి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. 'భాగమతి' తర్వాత లాంగ్‌గ్యాప్‌తో విడుదలయిన 'నిశ్శబ్ధం' సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా సంతృప్తిపరచలేకపోయింది. పైగా స్వీటీ లుక్‌పై చాలా కామెంట్స్ వచ్చాయి. అనుష్కలో మునుపటిలా ఉండే కళ తగ్గిపోయిందనీ, అస్సలు ఏం బాగోలేదనే విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి మరో మూవీకి సంతకం పెట్టలేదు అనుష్క.  

'జాతిరత్నాలు' సమయంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా వినిపించింది.   'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' టైటిల్‌తో ఆ సినిమా తెరకెక్కుతుందనే సమాచార వచ్చింది. యువి క్రియేషన్స్‌లో 'రారా క్రిష్ణయ్య' ఫేమ్ మహేశ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ సైడ్ ట్రాక్ పట్టిందని చెప్పుకుంటున్నారు సినీజనాలు.

అనుష్క మళ్లీ మునుపటి లుక్‌లోకి రావాలని ప్రయత్నిస్తోందట. కిలోల కొద్ది బరువుని తగ్గించుకున్న తర్వాతే మళ్లీ కెమెరాముందుకు రావాలనుకుంటోందట స్వీటీ. అందుకే ఈ 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి'ని పోస్ట్‌ పోన్ చేసిందని టాక్. అయితే కొందరు మాత్రం అనుష్క ఇంక సినిమాలు చేయడం కష్టమేననీ.. బరువు తగ్గి ఇప్పుడున్న హీరోయిన్లకి కాంపిటీషన్‌గా మారే సరికి వయసు అయిపోతుందని కామెంట్‌ చేస్తున్నారు. మరి అనుష్క బరువు తగ్గి మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి. అనుష్క  ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందా.. లేక వెడ్డింగ్ కార్డ్ తో సినీ కెరియర్ కు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.





అష్రాఫ్ ఘ‌నీ ఆచూకీ ఎక్క‌డ‌.?

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>