BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-7ffc5af0-83bd-4421-b372-62380bc2aee8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court-7ffc5af0-83bd-4421-b372-62380bc2aee8-415x250-IndiaHerald.jpgగత కొద్దిరోజులుగా సుప్రీం కోర్టు దిగువ కోర్టుల్లో జరుగుతున్న విషయాల్లో అనేక కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అడిషనల్ సెషన్స్ జడ్జ్ జార్ఖండ్ హత్య కేసును సుమోటోగా విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కోర్టులు, జడ్జీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని గత విచారణ సంధర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, జారSupreme Court;{#}Supreme Court;Jharkhandబ్రేకింగ్ : తెలుగు రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్బ్రేకింగ్ : తెలుగు రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్Supreme Court;{#}Supreme Court;JharkhandTue, 17 Aug 2021 12:18:39 GMTగత కొద్దిరోజులుగా సుప్రీం కోర్టు దిగువ కోర్టుల్లో జరుగుతున్న విషయాల్లో అనేక కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అడిషనల్ సెషన్స్ జడ్జ్ జార్ఖండ్ హత్య కేసును సుమోటోగా విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కోర్టులు, జడ్జీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని గత విచారణ సంధర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలు ప్రత్యుత్తరం దాఖలు చేయలేదని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

కౌంటర్ అఫిడవిట్‌లు దాఖలు చేయని రాష్ట్రాలకు లక్ష జరిమానా వేస్తామని, అంతే కాక చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరు కావాలని మేము ఆదేశించవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయడానికి ఒక వారం సమయం ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఎన్.వి.రమణ పేర్కొన్నారు. అఫిడవిట్‌లు సమర్పించని పక్షంలో చీఫ్ సెక్రటరీలు కోర్టుకు స్వయంగా హాజరు కావాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.



కుర్ర కారు చూపులు తిప్పుకోకుండా చేస్తోన్న శ్రీదేవి కూతురు..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>