MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-leaks7d1602e0-ce89-4f01-b188-7e14b91fdc3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-leaks7d1602e0-ce89-4f01-b188-7e14b91fdc3d-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలి అంటే దాదాపు70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అన్ని కోట్లు ఖర్చు పెట్టిన తరువాత సినిమాలోని సీన్స్ మనకి తెలియకుండా లీక్ అయితే ఏమ్ చేయలి?లీక్ ఎలా అవుతోంది?ఎవరు చేస్తున్నారు?ఇలా ఆలోచిస్తూ తమ సంస్థ లో ఉన్న దొంగలను సంస్థ వాల్లే పట్టుకోలేక సతమతమవుతున్నారు మైత్రీ మూవీస్ సంస్థ.ఈ సంస్థ పుష్ప ఇంకా సర్కారు వారి పాట సినిమాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్ ఇంకా ఫస్ట్ సాంగ్ లీక్ అయ్యాయి.రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో ఎవరో పోస్టPushpa Leaks{#}Press;Hero;Cinema'పుష్ప', 'సర్కారు వారి పాట' లీకుల వెనక ఉన్నది అతనే..?'పుష్ప', 'సర్కారు వారి పాట' లీకుల వెనక ఉన్నది అతనే..?Pushpa Leaks{#}Press;Hero;CinemaTue, 17 Aug 2021 21:10:00 GMTసినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తో సినిమా చేయాలి అంటే దాదాపు70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అన్ని కోట్లు ఖర్చు పెట్టిన తరువాత సినిమాలోని సీన్స్ మనకి తెలియకుండా లీక్ అయితే ఏమ్ చేయలి?లీక్ ఎలా అవుతోంది?ఎవరు చేస్తున్నారు?ఇలా ఆలోచిస్తూ తమ సంస్థ లో ఉన్న దొంగలను సంస్థ వాల్లే పట్టుకోలేక సతమతమవుతున్నారు మైత్రీ మూవీస్ సంస్థ.ఈ సంస్థ పుష్ప ఇంకా సర్కారు వారి పాట సినిమాలను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన టీజర్ ఇంకా ఫస్ట్ సాంగ్ లీక్ అయ్యాయి.రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడం తో అవి నెట్టింట్లో ఎంతో వైరల్ అయ్యాయి.

ఇక చేసేది ఏమి లేదు అనుకోని తొందరగానే పాటను, టీజర్ ను విడుదల చేసారు.అయితే ఈ లీకులు చేస్తుంది ఎవరు?వీటన్నింటికీ కారణం ఎవరు? అనే విషయం పై గత నాలుగు రోజులుగా నిర్మాణ సంస్థ తెగ కసరత్తులు చేస్తోంది.ఈ క్రమంలోనే రెండు భారీ సినిమాలకు సంబంధించిన వివరాలను లీక్ చేస్తున్న లీక్ రాయుళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని  ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు.అయితే త్వరలోనే మిమ్మల్ని పట్టుకుంటాం, శిక్షిస్తాం అంటూ హడావుడి చేశారు.అయితే తాజాగా లీకులు చేసింది ఎవరో మైత్రి మూవీస్ సంస్థకు  దొరికాడు.

కానీ ఏమీ పట్టించుకోలేదు ఎందుకు అంటే ఆ వ్యక్తి తమకు దగ్గర బంధువు..పైగా ఆ వ్యక్తి ఆ సంస్థలో ఎప్పటినుంచో కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే తాగిన మత్తులో లీక్ చేసారట.  ఎందుకు అంటే నిర్మాణ సంస్థ అధినేతల్లో ఒకరి పై ఉన్న కోపం వల్ల అలా చేసారట.అయితే ఆయనను మైత్రీ క్షమించి వదిలేసిందట.ఇక నుంచి సంస్ధకు ఆ వ్యక్తి ని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటినుంచి షూటింగ్స్ లో కానీ, ఎడిటింగ్ రూమ్ లో కానీ..ఎక్కడా కూడా సినిమా ఫుటేజ్ బయటికి రాకుండా  ప్రతీ చిన్న విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మైత్రీ మూవీస్ నిర్మాతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది...!!




5, 6 చ‌దివి మంత్రులైతే డిగ్రీలు చ‌దివి ఆత్మ‌హ‌త్య చేసుకోవాలా..?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>