MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-mahesh-movie-gossip18f7aff1-706f-4e23-bf19-51a88055ce33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli-mahesh-movie-gossip18f7aff1-706f-4e23-bf19-51a88055ce33-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో మెగాఫోన్ పట్టిన దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఆ సినిమా ద్వారా మంచి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన తీసిన సింహాద్రి, సై, విక్రమార్కుడు ఇలా మొన్నటి బాహుబలి రెండు సినిమాల వరకు అన్ని కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఆయనకు అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి పేరు అందించాయి. mahesh babu rajamouli movie {#}RRR Movie;Rajani kanth;Bahubali;media;dvv entertainment;Vikramarkudu;Tollywood;Rajamouli;India;Cinemaరాజమౌళి సినిమా అంటేనే వణికిపోతున్న మహేష్ ఫ్యాన్స్ .... ??రాజమౌళి సినిమా అంటేనే వణికిపోతున్న మహేష్ ఫ్యాన్స్ .... ??mahesh babu rajamouli movie {#}RRR Movie;Rajani kanth;Bahubali;media;dvv entertainment;Vikramarkudu;Tollywood;Rajamouli;India;CinemaTue, 17 Aug 2021 23:17:00 GMTఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో మెగాఫోన్ పట్టిన దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళిసినిమా ద్వారా మంచి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఆయన తీసిన సింహాద్రి, సై, విక్రమార్కుడు ఇలా మొన్నటి బాహుబలి రెండు సినిమాల వరకు అన్ని కూడా ఒకదానిని మించేలా మరొకటి ఎంతో గొప్ప విజయాలు సొంతం చేసుకుని టాలీవుడ్ లో ఆయనకు అపజయం ఎరుగని దర్శకుడిగా మంచి పేరు అందించాయి.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లతో రాజమౌళి తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఈ స్టార్ హీరోలిద్దరితో ఎంతో ప్రతిష్టాత్మకంగా జక్కన్న తీస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. అయితే దీని తరువాత సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ తీయనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్.

మ్యాటర్ ఏంటంటే, తన కెరీర్ లో దాదాపు చాలా సినిమాల చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్న రాజమౌళి, ఇటీవల వచ్చిన బాహుబలి రెండు సినిమాలకు ఐదేళ్లు, అలానే ఆర్ఆర్ఆర్ కి దాదాపుగా మూడేళ్ళ టైం తీసుకున్నారు. అయితే అదే విధముగా త్వరలో తమ హీరోతో చేయబోయే సినిమాని కూడా రాజమౌళి దాదాపుగా మూడేళ్లకు పైగా తీసే ఛాన్స్ కనపడుతోందని, ఆవిధంగా మహేష్ సినిమా కోసం తాము చాలా సమయం వెయిట్ చేయక తప్పేలా లేదని పలువురు మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి తన సినిమాల షూటింగ్ కి భారీ టైం తీసుకునే జక్కన్న మహేష్ మూవీ కోసం ఎంత టైం తీసుకుంటారో చూడాలి ....!!



రాజమౌళి సినిమా అంటేనే వణికిపోతున్న మహేష్ ఫ్యాన్స్ .... ??

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>