Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaga41e6de4d-5d9b-4eb2-af17-6cfe98c1e8d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jaga41e6de4d-5d9b-4eb2-af17-6cfe98c1e8d0-415x250-IndiaHerald.jpgప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గా అవతరించారూ.తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు ఇక వీరిద్దరి పాలనలో తీసుకొన్న నిర్ణయాలను కూడా ఒకే లాగ ఉంటూన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడింది. ఇక ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతిపJaga{#}Aqua;Sangareddy;Hanu Raghavapudi;KCR;Jagan;Andhra Pradesh;Telangana;Teluguజగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?Jaga{#}Aqua;Sangareddy;Hanu Raghavapudi;KCR;Jagan;Andhra Pradesh;Telangana;TeluguTue, 17 Aug 2021 18:00:00 GMTప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గా అవతరించారూ.తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అంతేకాదు ఇక వీరిద్దరి పాలనలో తీసుకొన్న నిర్ణయాలను కూడా ఒకే లాగ ఉంటూన్నాయి.  సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఏర్పడింది.  ఇక ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలు అధికారపక్షానికి చెందిన నేతలు ఒకరిపై ఒకరికి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించు కుంటున్నారు .



 కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం జల వివాదం విషయంలో ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో జగన్ ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందిస్తుంది. ప్రతి పథకం ద్వారా ప్రజలకు పదివేలకు పైగా ఎక్కువ డబ్బులు అందిస్తుంది.  కొన్నాళ్ళ వరకు ఈ పథకాల పంపిణీ బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఇక రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదం లో పడిపోయింది. కనీసం ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో పథకాల సంగతి దేవుడెరుగు ఉద్యోగులకు జీతాలు అందించడానికి కష్టంగా మారే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు.



 అయితే కేవలం ఏపీ లోనే కాదు ఇక తెలంగాణాలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నాయా అంటే ప్రస్తుత జరిగిన ఘటన చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవలే దళిత బంధు పేరుతో ఏకంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు.  అయితే ఇప్పటికే తెలంగాణ అప్పులు పెరిగే కొండంత అవుతున్నాయి . ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్థిక  క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది అర్థమవుతుంది   ఎందుకంటే ఇటీవల సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల లోని ఎమ్మార్వో కార్యాలయం మూతపడింది.  ఎమ్మార్వో కార్యాలయానికి  శాశ్వత భవనం లేదు. దీంతో ఒక ప్రైవేట్ భవనంలో నెలవారీ అద్దె చెల్లిస్తూ ఎమ్మార్వో కార్యాలయం నిర్వహిస్తున్నారు. అయితే గత ఆరు నెలల నుంచి ఇక ఎమ్మార్వో కార్యాలయం అద్దె కట్టకపోవడంతో  ఏంటి యజమాని ఏకంగా ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేశాడు.  దీంతో ఈ ఘటన కాస్త ప్రస్తుతం సంచలనంగా  మారిపోయింది.



జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>