MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tejb0b383af-dc5c-4abb-b2e4-539d9b5965ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vaishnav-tejb0b383af-dc5c-4abb-b2e4-539d9b5965ab-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన 'ఉప్పెన' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. కేవలం నటించిన ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మెగా హీరో. గమ్యం , వేదం , కంచె వంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతికVaishnav tej{#}Vaishnav Tej;sukumar;Pawan Kalyan;October;Mythri Movie Makers;rakul preet singh;Darsakudu;Director;Heroine;Hero;Cinema;News;Teluguమెగా హీరో సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్..?మెగా హీరో సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్..?Vaishnav tej{#}Vaishnav Tej;sukumar;Pawan Kalyan;October;Mythri Movie Makers;rakul preet singh;Darsakudu;Director;Heroine;Hero;Cinema;News;TeluguTue, 17 Aug 2021 17:09:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన 'ఉప్పెన'  సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. కేవలం నటించిన ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ మెగా హీరో. గమ్యం , వేదం , కంచె వంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమాను ఒక ప్రముఖ 'ఓటీటీ' కోసం నిర్మిస్తున్నారు అని  వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ వార్తలన్నీ అవాస్తవమని సినిమా థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలోనే చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది .తాజాగా ఈ సినిమా విషయమై మరో స్పష్టత కూడ వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేయాలని ఉద్దేశం లో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నట్లు మరియు సినిమాకు సంబంధించిన మొదటి కాపీ కూడా వచ్చినట్లు తెలుస్తోంది . ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వచ్చే నెల నుండి మొదలుపెట్టే ఉద్దేశంతో చిత్రబృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో వైష్ణవి తేజ్ ను , రకుల్ ప్రీత్ సింగ్ ను దర్శకుడు క్రిష్ చాలా కొత్తగా చూపించాడు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం ఈ సినిమా తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ,నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.



ఆడాళ్ళా మజాకా : ఒక్క కేసుతో దేశ‌మంతా లెవల్ 4 లాక్‌డౌన్‌..!!

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>