BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-govt-fianance-troubles3bd83605-5d63-4717-b690-b1f7be968d48-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పై, వాక్సినేషన్ పై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో సమీక్ష మొదలయింది. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానీ తో పాటుగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, సీఎస్ ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతంjagan{#}Jagan;Coronavirus;Government;CM;Tadepalli;Minister;adhithya;Gautam Adaniబ్రేకింగ్: థర్డ్ వేవ్... జగన్ అలెర్ట్...?బ్రేకింగ్: థర్డ్ వేవ్... జగన్ అలెర్ట్...?jagan{#}Jagan;Coronavirus;Government;CM;Tadepalli;Minister;adhithya;Gautam AdaniTue, 17 Aug 2021 11:51:00 GMTఏపీలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు దీనికి సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి పై, వాక్సినేషన్ పై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో సమీక్ష మొదలయింది.

సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానీ తో పాటుగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, సీఎస్  ఆదిత్య నాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్ సహా కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు. పాల్గొంటారు. పొంచివున్న థర్డ్ వేవ్  ప్రమాదం పైన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే స్కూల్స్ లో ఏ విధమైన చర్యలు అనుసరించాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.



మెగా, నందమూరి ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>