MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-rashmai-movies80283c60-9fb5-47ac-8dee-461beff3e366-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ancher-rashmai-movies80283c60-9fb5-47ac-8dee-461beff3e366-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై, వెండితెరపై బాగా అలరించే కొందరిలో యాంకర్ రష్మి కూడా ఒకరు. ఈమె బుల్లితెరపై ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రష్మీ తనకంటూ బుల్లితెరపై, వెండితెరపై ఒక ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు కూడా గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈమెకు సినిమా అవకాశాలు రాలేదా? లేదా మరే ఇతర కారణమో ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏమిటంటే, బుల్లితెరపై సత్తాచాటిన వారిని సినిమాలలోకి తీసుకు రావడం వల్ల అంతగా క్రేజ్ ఉండకపోవడంతో నే వారిని సినANCHER;RASHMAI;MOVIES{#}krishna vamshi;rashmi gautham;ravi teja;Rashami Desai;Ravi;anasuya bharadwaj;Anasuya;Romantic;rashmika mandanna;Heroine;Allu Arjun;Cinemaఅందుకే అవకాశాలను కోల్పోయిన రష్మీ ..!అందుకే అవకాశాలను కోల్పోయిన రష్మీ ..!ANCHER;RASHMAI;MOVIES{#}krishna vamshi;rashmi gautham;ravi teja;Rashami Desai;Ravi;anasuya bharadwaj;Anasuya;Romantic;rashmika mandanna;Heroine;Allu Arjun;CinemaTue, 17 Aug 2021 15:00:00 GMTబుల్లితెరపై, వెండితెరపై బాగా అలరించే కొందరిలో యాంకర్ రష్మి కూడా ఒకరు. ఈమె బుల్లితెరపై ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రష్మీ తనకంటూ బుల్లితెరపై, వెండితెరపై ఒక ఒక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలకు కూడా గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈమెకు సినిమా అవకాశాలు రాలేదా? లేదా మరే ఇతర కారణమో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏమిటంటే, బుల్లితెరపై సత్తాచాటిన వారిని సినిమాలలోకి తీసుకు రావడం వల్ల అంతగా క్రేజ్ ఉండకపోవడంతో నే వారిని సినిమాల్లోకి తీసుకురాలేక పోతున్నారు అని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అనిపిస్తుంది. అయితే  అనసూయ విషయంలో అలాంటివేమీ జరగలేదు. కేవలం రష్మీ విషయంలోనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయట.


ఇక ప్రస్తుతం అనసూయ, రవితేజ సరసన ఖిలాడి సినిమాలో, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో, కృష్ణవంశీ డైరెక్షన్ లో "రంగమార్తాండ"వంటి సినిమాలలో చేస్తూ బిజీగా ఉంది. కానీ అనసూయ తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ రష్మిక మటుకు వెండితెరపై రాణించలేకపోతోంది అని ఆమె  అభిమానులు తెగ బాధ పడుతున్నారట.

ఇక రష్మీ తో ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ గా ఉన్నారు. కానీ ఆమె హీరోయిన్ గా, రొమాంటిక్ సీన్స్ పండించగల సత్తా ఆమెకున్నా కూడా ఆమె ఎందుకో ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోతున్నారు. కానీ రష్మీ లో ఉన్న మైనస్ ఏమిటో అర్థం కాలేదట. కానీ ఈమె బుల్లి తెరపై మాత్రం కొన్ని షోలను చేస్తూ బాగానే బిజీ గా ఉంది. బుల్లితెర పైన ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తున్నట్టు సమాచారం.

సినిమాలలో నటిస్తున్నప్పటికీ పారితోషకం తక్కువ ఇవ్వడం చేత పలు సినిమాలకు ఒప్పుకోవడం లేదు అన్నట్లు సినీ ఇండస్ట్రీలో వినికిడి. పారితోషకం ఎక్కువ రాకపోతే తను  సినిమాల్లో నటించి కూడా.. ఏం లాభం .. లేదని రష్మీ అభిమానులు అనుకుంటున్నారు. ఏదైనా సినిమా మనం చేస్తే మనకి కొంచెం డబ్బులు మిగలాలి.. లేదా మంచి ఆత్మసంతృప్తి అయినా ఉండాలి. కేవలం ఈ పదాన్ని మాత్రమే రష్మి నమ్ముకొని ఇంత క్రేజ్ ను సంపాదించుకున్నదని తన అభిమానులు మాట్లాడుతున్నారట.



క్యూట్ లుక్స్ ఇస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో చెప్పండి

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>