MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen8422bc28-b464-4610-be1d-ed6c35da6d4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak-sen8422bc28-b464-4610-be1d-ed6c35da6d4e-415x250-IndiaHerald.jpgనటుడిగా దర్శకుడిగా రచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు హీరో విశ్వక్. వెళ్ళిపోమాకే అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమై తొలి చిత్రంతోనే సైమా ఉత్తమ నటుడిగా నామినేటెడ్ అయ్యాడు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ తో పాటు మరో ముగ్గురు హీరోలు కూడా నటించగా వారిలో విశ్వక్ కు మాత్రమే మంచి పేరు వచ్చింది. vishwak sen{#}Dilsukhnagar;March;Tarun Kumar;Nani;Tollywood;Mass;Hero;Coronavirus;Cinema;Teluguవిశ్వక్ సేన్ అసలు పేరు ఎంటో తెలుసా ?విశ్వక్ సేన్ అసలు పేరు ఎంటో తెలుసా ?vishwak sen{#}Dilsukhnagar;March;Tarun Kumar;Nani;Tollywood;Mass;Hero;Coronavirus;Cinema;TeluguTue, 17 Aug 2021 14:05:00 GMTనటుడిగా దర్శకుడిగా రచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరుచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు హీరో విశ్వక్. వెళ్ళిపోమాకే అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమై తొలి చిత్రంతోనే సైమా ఉత్తమ నటుడిగా నామినేటెడ్ అయ్యాడు. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ తో పాటు మరో ముగ్గురు హీరోలు కూడా నటించగా వారిలో విశ్వక్ కు మాత్రమే మంచి పేరు వచ్చింది. 

ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఫలక్ నుమ దాస్ అనే సినిమాను స్వీయ దర్శకత్వంలో నటించాడు విశ్వక్. ఈ సినిమాకి ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాతో ప్రేక్షకుల కు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అంతేకాదు ఆటిట్యూడ్ పరంగా కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులను కొంత వరకూ మెప్పించగా ఆ తరువాత నాని నిర్మాణం లో తెరకెక్కిన హిట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని హీరో గా నిలదొక్కుకున్నాడు.

కాగా ఇటీవలే పాగల్ సినిమాను కరోనా సమయంలో ను విడుదల చేసి దైర్యం చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇవే కాకుండా మరో మూడు సినిమాలలో కూడా విస్వక్ నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఇటీవలే ఆయ న పాగల్ సినిమా సమయంలో పేరు మార్చుకుంటాను అనే డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారగా ఇప్పుడు విశ్వక్ అసలు పేరు ఏంటో సెర్చ్ చేస్తుంది నెటిజన్లు. విశ్వక్ అసలు పేరు దినేష్ నాయుడు కాగా హైదరాబాదులో పుట్టి పెరిగాడు. 1995 మార్చి 29న జన్మించిన విశ్వక్ దిల్ సుఖ్ నగర్ సికింద్రాబాదులో పెరిగాడు. గామి అనే వెరైటీ చిత్రంt విశ్వక్సేన్ నటిస్తున్నాడు



విశ్వక్ సేన్ అసలు పేరు ఎంటో తెలుసా ?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>