BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/rapeb8de7d9c-aa8c-4f80-8431-4b18cde8b7cc-415x250-IndiaHerald.jpgగాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటన విషయంలో పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన విషయంలో పోలీసులపై కూడా విమర్శలు వచ్చాయి. ఉద్యోగి ఉమ మహేశ్వర తో పాటు మరో కొంత మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. అక్క చెల్లెళ్ల కు కల్లు లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసారు. ఈ నెల 5 న గాంధీ లో బాధితురాలి భర్త జాయిన్ అయ్యారు. ఉమ మహేశ్వర్ దూరపు బంధువు కావడంతో అతని సహాయంను అక్కా చెల్లెళ్ళు కోరారు. ఆసరా గా తీసుకునrape{#}Mohandas Karamchand Gandhi;police;News;Husband;Police Stationగాంధీ ఆస్పత్రిలో కల్లు ఇచ్చి రేప్...?గాంధీ ఆస్పత్రిలో కల్లు ఇచ్చి రేప్...?rape{#}Mohandas Karamchand Gandhi;police;News;Husband;Police StationTue, 17 Aug 2021 12:54:40 GMTగాంధీ హాస్పిటల్ అత్యాచార ఘటన విషయంలో పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన విషయంలో పోలీసులపై కూడా విమర్శలు వచ్చాయి. ఉద్యోగి ఉమ మహేశ్వర తో పాటు మరో కొంత మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి సమాచారం రాబడుతున్నారు. అక్క చెల్లెళ్ల కు కల్లు లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్టు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసారు.

ఈ నెల 5 న గాంధీ లో బాధితురాలి భర్త  జాయిన్ అయ్యారు. ఉమ మహేశ్వర్ దూరపు బంధువు కావడంతో అతని సహాయంను అక్కా చెల్లెళ్ళు కోరారు. ఆసరా గా తీసుకుని మత్తు మందు ఇచ్చి పలు మార్లు ఇద్దరి పై అత్యాచారానికి పాల్పడిన ఉమా మహేశ్వర్  ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉమా మహేశ్వర్ తో అతని స్నేహితులు కూడా దారుణానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. మొత్తం 7 గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు.



కుర్ర కారు చూపులు తిప్పుకోకుండా చేస్తోన్న శ్రీదేవి కూతురు..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>