SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashid-khan88451d6d-6dab-4e86-8963-70bcab169f70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashid-khan88451d6d-6dab-4e86-8963-70bcab169f70-415x250-IndiaHerald.jpgఅఫ్ఘనిస్తాన్‌ లో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల ఆగయిత్యాల కారణంగా.. అన్యాయంగా అఫ్ఘనిస్తాన్‌ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అటు తాలిబన్ల భయానికి అఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ నే దేశం విడిచి పారిపోయాడు. దీంతో అఫ్ఘనిస్తాన్‌ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. తాలిబన్ల నుంచి ప్రాణాలు కాపాడు కోవడానికి... ప్రజలు దేశం దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే నిన్న కాబూల్‌ ఎయిర్‌ పోర్టు లో జరిగిన తొక్కిసలాట లో ఏకంగా ఐదుగురు అమాయక ప్రజలు మృతి చెందారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగాipl{#}Interview;Coronavirusఐపీఎల్ కు రషీద్ ఖాన్ దూరమేనా ?ఐపీఎల్ కు రషీద్ ఖాన్ దూరమేనా ?ipl{#}Interview;CoronavirusTue, 17 Aug 2021 11:43:00 GMTఅఫ్ఘనిస్తాన్‌  లో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల ఆగయిత్యాల కారణంగా.. అన్యాయంగా అఫ్ఘనిస్తాన్‌  ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అటు తాలిబన్ల భయానికి అఫ్ఘనిస్తాన్‌  అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ నే దేశం విడిచి పారిపోయాడు. దీంతో అఫ్ఘనిస్తాన్‌  లో తీవ్ర సంక్షోభం నెలకొంది. తాలిబన్ల నుంచి ప్రాణాలు కాపాడు కోవడానికి... ప్రజలు దేశం దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే నిన్న కాబూల్‌ ఎయిర్‌ పోర్టు లో జరిగిన తొక్కిసలాట లో ఏకంగా ఐదుగురు అమాయక ప్రజలు మృతి చెందారు.

 దీంతో ప్రపంచ వ్యాప్తంగా అఫ్ఘనిస్తాన్‌  పరిణామాలే... చర్చకు వస్తున్నాయి.  అయితే.. ఇది ఇలా ఉండగా... సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ లీగ్‌ లో అఫ్ఘనిస్తాన్‌  దేశానికి చెందిన  సన్‌ రైజర్స్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌ మరియు మహ్మద్‌ నీబీ లు ఆడతారా ? లేదా ? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే.. దీని పై తాజాగా సన్‌ రైజర్స్‌ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. అఫ్ఘనిస్తాన్‌  దేశానికి చెందిన  సన్‌ రైజర్స్‌ ఆటగాళ్లు రషీద్‌ ఖాన్‌ మరియు మహ్మద్‌ నీబీ..   సెప్టెంబర్‌ 19 వ తారీఖు నుంచి యూఏఈ లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ఇద్దరూ అందుబాటు లోనే ఉంటారని స్పష్టం చేసింది సన్‌ రైజర్స్‌ యాజమాన్యం. ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ లో సన్‌ రైజర్స్‌ ఫ్రాంచైజీ సీఈవో షణ్ముగం ఈ విషయాన్ని చెప్పారు.  

ప్రస్తుతం నేపథ్యంలో అఫ్ఘనిస్తాన్‌  లో జరుగుతున్న దారుణ పరిస్థితులు గురించి తాను మాట్లాడదలచుకోలేదని పేర్కొన్న ఆయన... రషీద్‌ ఖాన్‌ మరియు మహ్మద్‌ నీబీ ఈ సారి ఐపీఎల్‌ ఆడతారని వెల్లడించారు.  ఈ నెల 31 వ తారీఖు నే  సన్‌ రైజర్స్‌ జట్టు యూఏఈ కి వెళుతుందని చెప్పారు షణ్ముగం. కరోనా నేపథ్యం లో తమ ఆటగాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించామని స్పష్టం చేశారు.



మెగా, నందమూరి ఫాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్న రాజమౌళి..?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>