SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/lords-lo-39-yella-record-breakf65f4988-2592-4814-888a-1206c478020e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/lords-lo-39-yella-record-breakf65f4988-2592-4814-888a-1206c478020e-415x250-IndiaHerald.jpgలార్డ్స్ వేదిక ఇంగ్లండ్‌ మరియు టీం ఇండియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో వివాదస్పద సంఘటనలతో సహా.. పలు రికార్డులు నమోదయ్యాయి. కెప్టెన్‌ గా మ్యాచ్‌ లో జో రూట్‌ సెంచరీ చేసి..రికార్డు సృష్టించగా.. రోహిత్‌ మరియు కేఎల్‌ రాహుల్‌ ఇద్దరు కలిసి 69 ఏళ్ల ఓపెనర్‌ భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు. ఇక తాజాగా ఈ లార్డ్స్‌ వేదికగా మరో రికార్డు నమోదైంది. ఇండియా టెలెండర్లు మహ్మద్‌ షమీ మరియు బుమ్రా కలిసి అరుదైన రికార్డును సృష్టంచారు. ఇంగ్లండ్‌ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో ఈ టెలండర్లు ఇద్దరూ బ్యాటింగ్‌ చేశారు. lords{#}maya;history;vedhika;Mohammed Shami;Indiaలార్డ్స్‌ వేదికగా 39 ఏళ్ల రికార్డు బ్రేక్‌ !లార్డ్స్‌ వేదికగా 39 ఏళ్ల రికార్డు బ్రేక్‌ !lords{#}maya;history;vedhika;Mohammed Shami;IndiaTue, 17 Aug 2021 07:27:30 GMTలార్డ్స్ వేదిక ఇంగ్లండ్‌ మరియు టీం ఇండియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో వివాదస్పద సంఘటనలతో సహా.. పలు రికార్డులు నమోదయ్యాయి. కెప్టెన్‌ గా మ్యాచ్‌ లో జో రూట్‌ సెంచరీ చేసి..రికార్డు సృష్టించగా.. రోహిత్‌ మరియు కేఎల్‌ రాహుల్‌ ఇద్దరు కలిసి 69 ఏళ్ల ఓపెనర్‌ భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు. ఇక తాజాగా ఈ లార్డ్స్‌ వేదికగా మరో రికార్డు నమోదైంది. ఇండియా టెలెండర్లు మహ్మద్‌ షమీ మరియు బుమ్రా కలిసి అరుదైన రికార్డును సృష్టంచారు. ఇంగ్లండ్‌ తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ లో ఈ టెలండర్లు ఇద్దరూ బ్యాటింగ్‌ చేశారు.  209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి...కష్టాల్లో ఉన్న టీం ఇండియా ను వీరిద్దరూ ఆదుకున్నారు. 9 వ వికెట్‌ కు ఏకంగా 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

దీంతో టీం ఇండియా... ఇంగ్లండ్‌ ముందు భారీ టార్గెట్‌ పెట్టగలిగింది.  అయితే... మహ్మద్‌ షమీ మరియు బుమ్రా 9వ వికెట్‌ కు రికార్డు స్థాయి పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. 39 సంవత్సరాల కింద అంటే 1982 లో లార్డ్స్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ లో ఇండియా ఆటగాళ్లు కపిల్‌ దేవ్‌ మరియు మదన్‌ లాల్‌ 9 వికెట్‌ కు 66 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. అయితే.. తాజాగా ఆ రికార్డు ను కాస్త మహ్మద్‌ షమీ, బుమ్రా జోడి బద్దలు కొట్టింది. కాగా... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ అద్భుతం చేసింది. చివరిరోజు టీమ్‌ఇండియా పేసర్లు మాయ చేశారు.

డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 120 పరుగులకే పరిమితం చేసి 151 పరుగుల ఘన విజయం అందించారు. దాంతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదుచేశారు. టీమ్‌ఇండియా 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. సిరాజ్‌ 4, బుమ్రా 3, ఇషాంత్ 2వికెట్లతో రాణించడంతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్‌ జోరూట్‌ 33పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో బట్లర్‌, రాబిన్‌సన్‌ వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేసినా బుమ్రా, సిరాజ్‌ అడ్డుకట్ట వేశారు. దీంతో ఇండియా విజయం అనివార్యమైంది.



అనుపమ అడిగిందని "పవన్ భీమ్లా" నాయక్ చేశారా?

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>