Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/does-pawan-kalyan-have-all-the-debts28d4b0be-7f3a-4040-a564-e337ed36b50e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/does-pawan-kalyan-have-all-the-debts28d4b0be-7f3a-4040-a564-e337ed36b50e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ లో పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరి ఏ హీరోకు లేదు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఒక్క సినిమాకు 50 కోట్ల పారితోషకం తీసుకుంటాడనే ప్రచారం కూడా ఉందట. అలాంటి స్టార్ హీరోకి అప్పులు ఉన్నాయా.. ఇది చాలామందిని అనుమానం కలిగిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఒక్కొకరు ఒక్కో విధంగా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఐడియా లేని వాళ్లు మాత్రం ఆయనకు ఎందుకు అప్పులు ఉంటాయిలే బిగ్ స్టార్ హీరో కదా అని అంటుంటారు.ఒక్క సినిమా చేస్తే చాలు వద్దన్నా కోట్లకు కోట్లు వచ్చి ఆయన అPawan kalyan{#}Allu Aravind;harish shankar;johnny;kalyan;sharath;producer;Producer;Heroine;News;Idea;Nagababu;Gabbar Singh;Johnny;Sharrath Marar;Nayak;Cinema;Heroపవన్ కళ్యాణ్ కు అన్ని అప్పులు ఉన్నాయా...?పవన్ కళ్యాణ్ కు అన్ని అప్పులు ఉన్నాయా...?Pawan kalyan{#}Allu Aravind;harish shankar;johnny;kalyan;sharath;producer;Producer;Heroine;News;Idea;Nagababu;Gabbar Singh;Johnny;Sharrath Marar;Nayak;Cinema;HeroTue, 17 Aug 2021 21:58:00 GMTటాలీవుడ్‌ లో పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరి ఏ హీరోకు లేదు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఒక్క సినిమాకు 50 కోట్ల పారితోషకం తీసుకుంటాడనే ప్రచారం కూడా ఉందట. అలాంటి స్టార్ హీరోకి అప్పులు ఉన్నాయా.. ఇది చాలామందిని అనుమానం కలిగిస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఒక్కొకరు ఒక్కో విధంగా చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఐడియా లేని వాళ్లు మాత్రం ఆయనకు ఎందుకు అప్పులు ఉంటాయిలే బిగ్ స్టార్ హీరో కదా అని అంటుంటారు.ఒక్క సినిమా చేస్తే చాలు వద్దన్నా కోట్లకు కోట్లు వచ్చి ఆయన అకౌంట్ లో పడతాయని అంటుంటారు. కానీ ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసినవాళ్లు మాత్రం ఆయనకు నిజంగానే అప్పులు ఉన్నాయని చెబుతుంటారని సమాచారం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌తో 20 ఏళ్లగా ప్రయాణం చేస్తున్న నిర్మాత అయిన శరత్ మరార్‌.పవర్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడని సమాచారం .

పవన్ కళ్యాణ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన జానీ సినిమాకు శరత్ మరార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఆ సమయంలోనే పవర్ స్టార్‌తో ఆయనకు పరిచయం ఏర్పడిందట . అక్కడ నుంచి పవన్‌తో ఎంతో సన్నిహితంగా వుంటున్నారటా ఆయన.పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆర్థిక ఇబ్బందుల వెనక కారణాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. ఎవరైనా ఇబ్బంది ఉందని వస్తే చాలట వెంటనే ఆర్థిక సాయం చేసి వారి కష్టాన్ని క్షణంలో పోగొడటాడత. అందరికి పవన్ కళ్యాణ్ తనవంతు సాయం చేస్తారని శరత్‌ చెప్పారట. అందుకే పవన్ ఎంత సంపాదించినా ఆయన చేతుల్లో ఏమీ మిగలదని చెప్పుకొచ్చారు.

భారీ అంచనాలతో అప్పట్లో విడుదలైన జానీ అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దీంతో తనను నమ్మి డబ్బులు పోగొట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లకు అప్పట్లోనే సుమారు 3 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చాడట పవన్ కళ్యాణ్. తన కెరీర్‌లో ఎంతో మందికి దానాలు చేశాడని చెప్పారు.అందుకే ఆయన ఎంత సంపాదించినా కూడా మిగిలించింది లేదని అంటుంటారు ఆయన స్నేహితులు. ఆరెంజ్ సినిమా సమయంలో నాగబాబు చేసిన అప్పులు పవన్ కళ్యాణ్ తీర్చేశాడని సమాచారం. కేవలం అప్పులు తిరిగి కట్టడానికి గబ్బర్ సింగ్ వంటి భారీ సినిమా చేశారని కూడా అప్పట్లో చెప్పాడట పవర్ స్టార్. ప్రస్తుతం ఒకేసారి నాలుగు సినిమాలకు ఒప్పుకున్నాడట పవన్ కళ్యాణ్. అందులో సంక్రాంతికి భీమ్లా నాయక్ విడుదల కానుందని సమాచారం. 2022 లోనే హరిహర వీరమల్లు మరియు మరుసటి ఏడాది హరీష్ శంకర్ సినిమా విడుదల కానుందని సమాచారం. హరిహర వీరమల్లు సినిమాలో  హాట్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి పవన్ కళ్యాణ్ తిరిగి పూర్వ వైభవం చూపుతారో లేదో మరి.



పవన్ కళ్యాణ్ కు అన్ని అప్పులు ఉన్నాయా...?

జగన్ పరిస్థితే కెసిఆర్ కు వచ్చిందా.. పాపం?

దారుణం : హిజ్రా వెంట పడిందని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

జగన్‌ సార్‌ .. ఇదిగో మీరు నేర్వాల్సిన దుబ్బాక పాఠం..? ‍

ఊరటనిస్తున్న బంగారం, వెండి

నారా లోకేశ్‌ను హీరో చేస్తున్న జగన్..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: యనమల ప్రత్యర్ధికి జగన్ బంపర్ ఆఫర్ ఇస్తారా?

టీవీ : మేము ముద్దులు పెట్టుకోవడానికి కారణం అదే అంటున్న శ్రీముఖి..

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>