BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/today-cm-kcr-starts-dalitha-bandhu-28538900-5ee0-4fa7-b78b-7a764df2b8ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/today-cm-kcr-starts-dalitha-bandhu-28538900-5ee0-4fa7-b78b-7a764df2b8ef-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హుజురాబాద్ వెళ్లనున్నారు. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందిస్తారు. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక కెసిఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు ఉండేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు మరియు ఎమ్మెCm kcr{#}KCR;Evening;Reddy;Huzurabad;Minister;Telangana Chief Minister;Governmentహుజూరబాద్ ఫైట్..నేడు రంగంలోకి కేసీఆర్.. !హుజూరబాద్ ఫైట్..నేడు రంగంలోకి కేసీఆర్.. !Cm kcr{#}KCR;Evening;Reddy;Huzurabad;Minister;Telangana Chief Minister;GovernmentMon, 16 Aug 2021 09:16:00 GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హుజురాబాద్ వెళ్లనున్నారు. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని కేసీఆర్ అందిస్తారు. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక కెసిఆర్ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పు ఉండేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు.

ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు మరియు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ సభ జరగనుంది. ఇక కేసీఆర్ దళిత బంధుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వాటిపై ఎలా స్పందిస్తారు అన్నది చర్చగా మారింది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. ఇందులో రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. దళిత బంధు కోసం ఒక మండలానికి ఇద్దరిని ఎంపిక చేశారు. ఒక్కో మున్సిపాలిటీ నుండి ముగ్గురిని ఎంపిక చేశారు.


ప్రియుడి పెళ్లి ఆపేందుకు వచ్చిన యువతి.. అంతలో క్రేజీ డెసిషన్?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>