MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keeravanibbd7d5e9-465f-418f-9d8b-292cf2617f71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keeravanibbd7d5e9-465f-418f-9d8b-292cf2617f71-415x250-IndiaHerald.jpgసినిమా సంగీత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానానికి ఎదిగిన కీరవాణి ఎలాంటి జోనర్ సినిమాకైనా దానికి తగ్గట్లు మ్యూజిక్ కంపోజ్ చేయడంలో సిద్దహస్తుడు. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన కీరవాణి ఈమధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే రాజమౌళి మాత్రం ఆయన లేకుండా తన సినిమాలు చేయడు. వాస్తవానికి రాజమౌళి సినిమాలలో ఆయన ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుంటుంది.మ్యూజిక్ కోసం కీరవాణి కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి ప్రొడక్షన్ డైరెక్టర్ పనుల కోసం కార్తికేయను ఇన్వాల్వ్ చేస్తుంటాడు. ఫ్యామిలీkeeravani{#}Genre;Oscar;Rama Rajamouli;Sangeetha;m m keeravani;you tube;Rajamouli;News;Director;Cinema;Indianకీరవాణి పారితోషికం పై షాకింగ్ న్యూస్!కీరవాణి పారితోషికం పై షాకింగ్ న్యూస్!keeravani{#}Genre;Oscar;Rama Rajamouli;Sangeetha;m m keeravani;you tube;Rajamouli;News;Director;Cinema;IndianMon, 16 Aug 2021 10:00:00 GMTసినిమా సంగీత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానానికి ఎదిగిన కీరవాణి ఎలాంటి జోనర్ సినిమాకైనా దానికి తగ్గట్లు మ్యూజిక్ కంపోజ్ చేయడంలో  సిద్దహస్తుడు. కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన కీరవాణి ఈమధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే రాజమౌళి మాత్రం ఆయన లేకుండా తన సినిమాలు చేయడు. వాస్తవానికి రాజమౌళి సినిమాలలో ఆయన ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుంటుంది.


మ్యూజిక్ కోసం కీరవాణి కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి ప్రొడక్షన్ డైరెక్టర్ పనుల కోసం కార్తికేయను ఇన్వాల్వ్ చేస్తుంటాడు. ఫ్యామిలీ మొత్తం సినిమాలకు పనిచేయడం అన్నది ఒక్క రాజమౌళి విషయంలోనే జరుగుతుంది. జక్కన్న తాను దర్శకత్వం వహించే సినిమాలలో రెమ్యునరేషన్ కాకుండా లాభాలలో వాటాలు తీసుకుంటాడు. ప్రతి సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆదాయం కూడా బాగానే వస్తోంది.


ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు కూడ ఆయన మొత్తం కుటంబం పనిచేస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ లో కీరవాణి ఒక్కరికే ఆయన వాటా కింద 18కోట్లు పారితోషికం అందుకుంటున్నట్లు వార్తల హడావిడి మొదలయింది. ఈ వార్తలు నిజం అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఈరేంజ్ లో రెమ్యునరేషన్  తీసుకోవడం అన్నది ఒక రికార్డు. ఆస్కార్ అవార్డు అందుకున్న రెహమాన్ కూడ ఈ రేంజ్ లో పారితోషికం లేదు అని అంటున్నారు.



‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి కీరవాణి ట్యూన్ చేసిన ‘దోస్తీ’ థీమ్ సాంగ్ కు ఇప్పుడు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ ప్రమోషన్ సాంగ్ లో సింగర్స్ తో పాటు కీరవాణి కూడ కనిపించారు. ఒక్క పాటతోనే సినిమాలో ఈ సినిమాలో మ్యూజిక్ ఏరేంజ్ లో ఉండబోతుంది అన్న అంచనాలు వస్తున్నాయి. ఈసినిమా విడుదల తేదీ  దగ్గర పడే కొద్ది ఈసినిమాకు సంబంధించిన నుండి ఒకొక్క పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది..





హుజురాబాద్ ఉప ఎన్నిక..పార్టీల గెలుపు వ్యూహాలు ఏమిటి..?

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>