BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/americaeb18ac84-90a6-40ae-9344-9195a95a0ca9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/americaeb18ac84-90a6-40ae-9344-9195a95a0ca9-415x250-IndiaHerald.jpg కాబూల్‌లో నివ‌సించే విదేశీయులుకానీ, స్వ‌దేశీయులుకానీ ఎవ‌రైనా స‌రే దేశం వ‌దిలి వెళ్లిపోవాలంటే వారిని వెళ్ల‌నివ్వాల‌ని అమెరికా డిమాండ్ చేసింది. వీరిని ఎవ‌రూ అడ్డుకోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అమెరికా డిమాండ్‌కు మ‌రో 65 దేశాలు మ‌ద్ద‌తిచ్చాయి. ఆఫ్గ‌న్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి మ‌ళ్లిన రోజుల వ్య‌వ‌ధిలోనే తాలిబ‌న్లు ఆ దేశాన్ని కైవ‌సం చేసుకోవ‌డం ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ద‌ళాల‌ను వెన‌క్కి పిల‌వాల‌న్న నిర్ణ‌య‌మే ఈరోజు ఆఫ్గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌ర‌ణ‌శాస‌న‌మైంద‌ని, దీనికి బాధ్య‌త వ‌హిస్తూ నిర్ణamerica{#}American Samoa;Donald Trump;రాజీనామాఎవ‌రైనా వెళ్లాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ్చు..!!ఎవ‌రైనా వెళ్లాల‌నుకుంటే వెళ్లిపోవ‌చ్చు..!!america{#}American Samoa;Donald Trump;రాజీనామాMon, 16 Aug 2021 11:03:45 GMT
కాబూల్‌లో నివ‌సించే విదేశీయులుకానీ, స్వ‌దేశీయులుకానీ ఎవ‌రైనా స‌రే దేశం వ‌దిలి వెళ్లిపోవాలంటే వారిని వెళ్ల‌నివ్వాల‌ని అమెరికా డిమాండ్ చేసింది. వీరిని ఎవ‌రూ అడ్డుకోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అమెరికా డిమాండ్‌కు మ‌రో 65 దేశాలు మ‌ద్ద‌తిచ్చాయి. ఆఫ్గ‌న్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి మ‌ళ్లిన రోజుల వ్య‌వ‌ధిలోనే తాలిబ‌న్లు ఆ దేశాన్ని కైవ‌సం చేసుకోవ‌డం ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ద‌ళాల‌ను వెన‌క్కి పిల‌వాల‌న్న నిర్ణ‌య‌మే ఈరోజు ఆఫ్గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌ర‌ణ‌శాస‌న‌మైంద‌ని, దీనికి బాధ్య‌త వ‌హిస్తూ నిర్ణ‌యం తీసుకున్న అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. కాబూల్‌లో ఒక్క విమానాశ్ర‌యం మిన‌హా న‌గ‌ర‌మంత‌టా తాలిబ‌న్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ఆఫ్గ‌నిస్తాన్ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారంలో తాము త‌ల‌దూర్చ‌కూడ‌దు అనే ఉద్దేశంతోనే బైడెన్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆదేశ విదేశాంగ‌శాఖ తెలిపింది. ఈ ప్ర‌క్రియ ఈనెల 31వ తేదీతో ముగియ‌నుంది. కాబూల్ వ‌శంతో ఆ దేశ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘనీ కూడా ఇప్ప‌టికే దేశం విడిచి త‌జ‌కిస్తాన్‌లో ఆశ్ర‌యం పొందుతున్నారు.



శ‌శికృష్ణ‌ ఎన్‌కౌంట‌ర్ కోసం డిమాండ్‌?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>