MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwakbc33c560-75a0-42da-8656-9f9d707f5236-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwakbc33c560-75a0-42da-8656-9f9d707f5236-415x250-IndiaHerald.jpg.టాలీవుడ్ లో వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ తొందరలోనే గత వైభవాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో మునుపటిలా టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంటర్వ్యూలు ఆడియో ఫంక్షన్లు అంటూ రచ్చ చేస్తున్నారు సినిమా హీరోలు. తాజాగా విశ్వక్ సేన్ పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా దానికి ముందు ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.vishwak{#}bhavana;Audio;Event;Viswak sen;Raccha;Hero;Industries;Telugu;Tollywood;Cinemaఅంతా విశ్వక్ వల్లే.. హీరో లు తెగ భయపడిపోతున్నారు!!అంతా విశ్వక్ వల్లే.. హీరో లు తెగ భయపడిపోతున్నారు!!vishwak{#}bhavana;Audio;Event;Viswak sen;Raccha;Hero;Industries;Telugu;Tollywood;CinemaMon, 16 Aug 2021 20:00:00 GMTటాలీవుడ్ లో వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ తొందరలోనే గత వైభవాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో మునుపటిలా టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంటర్వ్యూలు ఆడియో ఫంక్షన్లు అంటూ రచ్చ చేస్తున్నారు సినిమా హీరోలు. తాజాగా విశ్వక్ సేన్ పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా దానికి ముందు ఆయన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. 

మొదటినుంచి విశ్వక్ తనలోని యాటిట్యూడ్ ను మాటల ద్వారా చూపిస్తాడు. ముఖ్యంగా ఇలాంటి వేదికలపై కొంత నోరు జారుతూ అందరూ తన వైపు చూసుకునేలా చేసుకుంటాడు. గతంలో కూడా చాలా సందర్భాల్లో అగ్రెసివ్ గా మాట్లాడి ప్రతి ఒక్కరిని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇప్పుడు కూడా పాగల్ సినిమా విషయంలో అతిగా మాట్లాడి ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేశాడు. అయితే విశ్వక్ మాట్లాడిన మాటలు వల్ల ఇప్పుడు ఇతర హీరోలు కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ విశ్వక్ ఎందుకు ఆ మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని సన్నిహితుల వద్ద హీరోలు వాపోతున్నారట. 

తన సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడం ఒక హద్దు వరకు అయితే బాగానే ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువగా ఉంటే అది దేనికి దారి తీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాగల్ సినిమా కూడా ఇప్పుడు అదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్సేన్ చెప్పిన రేంజ్ లో ఈ సినిమా లేదు. దాంతో ఆయన పై నెగిటివ్ ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో బాగానే జరుగుతున్నాయి. ఇది ఇక్కడితో సమసిపోయేలాలేదు. తర్వాత రాబోయే చిత్రాలకు ఈ ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. ఏ హీరో అయినా తన సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం సహజం. అలాంటప్పుడు విశ్వక్ రేంజ్ లో కాకున్నా కొంత రేంజ్లో చెప్పిన కూడా వెంటనే ట్రోలింగ్స్ మొదలవుతాయి అనే భావన హీరోలలో ఉంది.



బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>