PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan455a9c4b-7e62-4536-ae19-5ae742498dcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan455a9c4b-7e62-4536-ae19-5ae742498dcf-415x250-IndiaHerald.jpgజగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు. ఆయన ఆలోచనలు ఎపుడూ వేరేగానే ఉంటాయి. తన రూటే సెపరేట్ అంటారు. ఇక ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తాను చెప్పిన మాట మేరకు హామీలు అన్నీ నెరవేరుస్తున్నారు. jagan{#}salt;Elections;Delhi;YCP;Jaganజగన్ అప్పటిదాకా ఆగరా... ?జగన్ అప్పటిదాకా ఆగరా... ?jagan{#}salt;Elections;Delhi;YCP;JaganMon, 16 Aug 2021 20:02:58 GMTజగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయరు. ఆయన ఆలోచనలు ఎపుడూ వేరేగానే ఉంటాయి. తన రూటే సెపరేట్ అంటారు. ఇక ఏపీలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తాను చెప్పిన మాట మేరకు హామీలు అన్నీ నెరవేరుస్తున్నారు.

అయితే ఏపీలో ఖజనా ఖాళీ అయింది. ఆర్ధిక పరిస్థితి దిగజారింది. మరో వైపు చూస్తే  అప్పులు కూడా పుట్టకుండా కేంద్రం కట్టడి చేస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు అన్న మాట అయితే వినిపిస్తోంది. అదెలా అంటే ఏపీలో తన ప్రభుత్వానికి మరో రెండేళ్ల పాలన చేతిలో ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అన్నదే ఆ ప్రచారం.

అది నిజమేనా అంటే ఏమో ఏమైన జరగవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇది రాజకీయం. ఎవరైనా పై చేయి సాధించాలి అనుకుంటారు. జగన్ కూడా ఆ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివారు. పరిస్థితులు చేతుల్లో ఉన్నపుడే జనాల వద్దకు వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా తీర్పు తెచ్చుకుంటే తిరుగు ఉండదు అన్నదే వైసీపీ అధినాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజులల్లో పధకాలు అమలు చేయకుండా ఆపితే జనాల్లో తీవ్రమైన  వ్యతిరేకత వస్తుంది. ఆ మీదట 2024 ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా చేదు ఫలితాలు వస్తాయి. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలు అంటున్నారా అన్న చర్చ అయితే ఉంది. దీని మీద ఢిల్లీ వర్గాలకు కూడా ఉప్పు అందిందని వారు కూడా తమ ప్రయత్నాలలో తాము ఉన్నారని అంటున్నారు. అయితే జగన్ ముందస్తు ఎన్నికలు అంటే కేంద్రం కూడా ఓకే చెప్పాలి. అపుడే సాధ్యపడుతుంది. అలా కాకుండా కేంద్రం మొత్తం తన చేతులలోకి వ్యవహారాలను తీసుకుంటే ఇబ్బందే అవుతుంది. మరో వైపు ఆర్హ్దిక ఎమర్జెన్సీ అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి దాని అర్ధం కూడా ఏమిటో ఆలోచించాలి.







బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>