EditorialRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrcbfb952b-4ce5-4e75-861d-f5c2b3ec6545-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kcrcbfb952b-4ce5-4e75-861d-f5c2b3ec6545-415x250-IndiaHerald.jpgద‌ళిత బంధు ప‌థ‌కం దేశంలో ఎవ్వ‌రూ తీసుకు రాలేని ప‌థ‌కం. ఎవ్వ‌రూ తెచ్చినా అందుకు త‌గ్గ సాహ‌సం ఉండాల్సిందే. లేదంటే న వ్వుల పాల‌వుతారు. తెలంగాణ సీఎం కే సీఆర్ మాత్రం తాను అనుకున్న విధంగా ఈ ప‌థ‌కం అమ‌లుకు ఇవాళ శ్రీ‌కారం దిద్ది తొలి వి డతలో భాగంగా ప‌ది మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున చె క్కులు అందించారు. అదేవిధంగా చిప్ ఆధారిత కా ర్డును కూడా అందించారు. లబ్ధిదారుల‌ను పేరు పేరునా ప‌ల‌క‌రించి, ఈ డ‌బ్బుల‌తో ఏం చేస్తార‌ని ప‌దే ప‌దే అడిగి తెలుసు కున్నా రు. kcr{#}Y. S. Rajasekhara Reddy;V;KCR;Telangana;Congressగ్రౌండ్ రిపోర్ట్ : వైఎస్సార్ దారిలో కేసీఆర్గ్రౌండ్ రిపోర్ట్ : వైఎస్సార్ దారిలో కేసీఆర్kcr{#}Y. S. Rajasekhara Reddy;V;KCR;Telangana;CongressMon, 16 Aug 2021 20:17:39 GMTసామాజిక విప్ల‌వం
హరీశ్ మాట
సాధ్యం అయ్యే మాట
సాధ్యం చేయాల్సిన చోట?
 
త‌న రాజ‌కీయ గురువు అతనేం కాదు. త‌న సిద్ధాంత క‌ర్త కూడా అత‌నేం కాదు. త‌న ప్రాంతం అస్స‌లు కాదు. త‌న పార్టీనా కానే కా దు. కానీ కాంగ్రెస్ కుల పెద్ద వైఎస్సార్ ను కేసీఆర్ అనుకరించారు. ఫ‌క్తుగా ఆయ‌న‌ను గుర్తు చేసి స‌భికుల మ‌న్న‌న‌లు పొందారు. చాలా రోజుల‌కు వెరీ సిన్సియ‌ర్ ప్యాట్ర‌న్ లో తానేం అనుకున్నారో అదే చెప్ప‌డం ఈ స‌ భ విశేషం. హ‌రీశ్ రావు స‌భ త‌రువాత చెప్పి న ఓ మాట  ఇక్క‌డ రాస్తున్నా ఇది మ‌రో సామాజిక విప్ల‌వం అయితే నిజంగానే మేలు. పిడికిలెత్తి నిన‌దించేలా చేసిన కేసీఆర్ ని జంగానే వైఎస్సార్ బాట‌లోనే ఉన్నారు. అవున‌న్నా కాద‌న్నా ఇదే నిజం! వేగంగా నిర్ణ‌యాలు వెలువ‌రించి, అమ‌లు చేయ‌డంలో వైఎస్సార్ ను త‌లంపున‌కు తెస్తుండ‌డం ని జంగానే ప‌లువురికి ఆశ్చ‌ర్యం. ఇంకొంద‌రికి అసూయ కూడా! ప‌లువురికి కాదు ప్ర‌త్య‌ర్థుల‌కు అని రాయండి. ఏమంటారు కేసీఆర్...



భావోద్వేగాలు
ఆగ‌ని చోటు

జీ హుజూరాబాద్

 
రాజ‌కీయ రంగంలో ఇద్ద‌రు హేమాహేమీలు. అస‌లు పొలిటిక‌ల్ స్పీచ్ కు ఒక హైప్ తెచ్చిన వాడే కేసీఆర్. కానీ ప‌థ‌కాల‌తో  ఆక‌ట్టు కోవ‌డంలో గ్రేట్ వైఎస్సార్. నేను ఉన్నా లే కున్నా నేను తెచ్చిన ప‌థ‌కాలు ఆగ‌వు అని ఆనాడు పెద్దాయ‌న అంటే.. ఇప్పుడదే మా ట‌ను త‌న మాట‌గా ప్ర‌క‌టించి ఆయ‌న బాట‌లోనే వెళ్తున్నారు కేసీఆర్. హుజూరాబాద్ స‌భ‌ను మామూలుగా కాదు ఓ స్థాయిలో ఒం టి చేత్తో  న‌డిపించారు. త‌న పూర్వ వాక్ ప‌ఠిమ‌ను అంతా మ‌ళ్లీ గుర్తు చేశారు. తాను అనుకున్న‌వ‌న్నీ చేసేందుకు, దా దాపు ఈ ప దేళ్ల కాలం లో కొన్న‌యినా చేయ‌గ‌లిగేందుకు  అధికారం ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు ఎన్నో సార్లు త‌న ప్ర‌సంగంలో కృత‌జ్ఞ‌త‌లు చెప్పి స‌భ‌లో భావోద్వే గం నింపారు.



కొత్త ఖాతాలు తెర‌వండి
బ్యాంకులో ద‌ళిత బంధు ప‌థ‌కం
పేరిటే ఓ పుస్త‌కం
బాగుందా.. ఇంకేం కావాలి మీకు!


 
కొత్త ప‌థ‌కం ఎప్పుడొచ్చినా అది ఉప ఎన్నిక‌ల కోస‌మే అన్న మాట‌లు వినిపించుకోలేదు. ప‌ది ల‌క్ష‌లు కాదు ప‌ది కోట్లు కాదు వం ద కోట్లు అయినా మీ కోస‌మే మీ అభివృద్ధి కోస‌మే అన్న మాట‌లు న‌మ్మ‌కండి అని విప‌క్షాలు గోల చేసినా అవ‌న్నీ కొట్టిపారేశారు..నా భార్య‌ను అడిగాను.. త‌ను చెప్పిన ప్ర‌కారమే మీ కోసం మీ బాగు కోసం వ‌స్తున్నా ను..ఈ ప‌థ‌కం తెస్తున్నాను..ఇది నా మేథ స్సు..ఇది నా సంక‌ల్పం అని చెప్పారు కేసీఆర్.



మాటంటే మాట..వెనుక‌డుగు వేసేదే లేదు
ద‌ళిత బంధు కాదు ద‌ళిత ర‌క్ష‌ణ కోసం
ఏకంగా నిధినే ఏర్పాటు చేస్తా


 
ద‌ళిత బంధు ప‌థ‌కం దేశంలో ఎవ్వ‌రూ తీసుకు రాలేని ప‌థ‌కం. ఎవ్వ‌రూ తెచ్చినా అందుకు త‌గ్గ సాహ‌సం ఉండాల్సిందే. లేదంటే న వ్వుల పాల‌వుతారు. తెలంగాణ సీఎం కే సీఆర్ మాత్రం తాను అనుకున్న విధంగా ఈ ప‌థ‌కం అమ‌లుకు ఇవాళ శ్రీ‌కారం దిద్ది తొలి వి డతలో భాగంగా ప‌ది మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున చె క్కులు అందించారు. అదేవిధంగా చిప్ ఆధారిత కా ర్డును కూడా అందించారు. లబ్ధిదారుల‌ను పేరు పేరునా ప‌ల‌క‌రించి, ఈ డ‌బ్బుల‌తో ఏం చేస్తార‌ని ప‌దే ప‌దే అడిగి తెలుసు కున్నా రు. త‌న‌వంతుగా ద‌ళితుల కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధ‌మేన‌ని అన్నారు. హుజూరాబాద్ కేంద్రంగా నిర్వ‌హించిన ద‌ళిత బంధు స‌భ‌లో ఆయ‌న కొన్ని స్ప‌ష్ట‌మ‌ యిన సంకేతాలు ఇచ్చారు. త‌నను వైఎస్సార్ తో పోల్చుకునే స్థాయిలో మాట్లాడి అంద‌రినీ స‌మ్మో హితుల‌ను చేశారు.


 
తొలుత ప‌థ‌కం అమలు చేయ‌నివ్వండి
మీరే ఈ ప‌థ‌కానికి ప‌ర్య‌వేక్ష‌కులు
మీదే ఈ రాజ్యం మీరే ప్ర‌భువులు
అని చెప్ప‌క‌నే చెప్పారు కేసీఆర్





బ‌న్నీ బీట్స్ .. ఆ హైట్స్ ను చేరుకోగ‌ల‌రా?

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>