BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramyafca44cf1-861a-4160-a8d2-dfa1e6f74a4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ramyafca44cf1-861a-4160-a8d2-dfa1e6f74a4d-415x250-IndiaHerald.jpgగుంటూరులో ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే ర‌మ్య అనే యువ‌తిపై విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో దాడిచేసి హ‌త్య‌చేసిన శ‌శికృష్ణ‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలంటూ ర‌మ్య త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ర‌మ్య మృత‌దేహానికి పోస్టుమార్టం పూర్త‌యిన‌ప్ప‌టికీ తీసుకువెళ్ల‌డానికి ఆమె త‌ల్లిదండ్రులు నిరాక‌రిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను నిందితుణ్ని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకెళ్లాలి.. జైలుకెళ్లాలి అంటూ ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌ramya{#}Postmortem;Guntur;police;Ministerశ‌శికృష్ణ‌ ఎన్‌కౌంట‌ర్ కోసం డిమాండ్‌?శ‌శికృష్ణ‌ ఎన్‌కౌంట‌ర్ కోసం డిమాండ్‌?ramya{#}Postmortem;Guntur;police;MinisterMon, 16 Aug 2021 11:35:06 GMT

గుంటూరులో ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ చూస్తుండ‌గానే ర‌మ్య అనే యువ‌తిపై విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో దాడిచేసి హ‌త్య‌చేసిన శ‌శికృష్ణ‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలంటూ ర‌మ్య త‌ల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ర‌మ్య మృత‌దేహానికి  పోస్టుమార్టం పూర్త‌యిన‌ప్ప‌టికీ తీసుకువెళ్ల‌డానికి ఆమె త‌ల్లిదండ్రులు నిరాక‌రిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను నిందితుణ్ని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకెళ్లాలి.. జైలుకెళ్లాలి అంటూ ఆల‌స్యం చేయ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు. మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు జీజీహెచ్ వ‌ద్ద‌కు చేరుకొని ఆందోళ‌న‌కు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జ‌రిగేవ‌ర‌కు ఇక్క‌డినుంచి క‌దిలేదిలేదంటూ భీష్మించారు. ప్ర‌భుత్వం అన్నివిధాలు మీ కుటుంబానికి న్యాయం చేస్తుందంటూ హోంమంత్రి సుచ‌రిత వారిని స‌మాధాన‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు. నిందితుడికి క‌ఠిన‌మైన శిక్ష ప‌డేలా చూస్తామ‌ని, భ‌విష్య‌త్తులో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా అంద‌రికీ న్యాయం చేస్తామ‌ని ఆమె హామీఇచ్చారు. శ‌శికృష్ణ స్వ‌గ్రామం ముట్లూరులో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అలాగే ర‌మ్య ఇంటివ‌ద్ద కూడా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.



మమతా బెనర్జీ మీదున్న పగ ఈటెలను బలి చేస్తుందా...?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>