BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pooja-hegde0750d035-9d49-4d3d-8d01-97e442d36d62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pooja-hegde0750d035-9d49-4d3d-8d01-97e442d36d62-415x250-IndiaHerald.jpgప‌ది సంవ‌త్స‌రాల క్రితం త‌మిళంలో ముగ‌మూడి అనే చిత్రంలో న‌టిస్తున్న స‌మ‌యంలో పూజాహెగ్డే త‌నోపాటు మ‌రో ఇద్ద‌రిని తీసుకొని షూటింగ్‌కు వ‌చ్చేది. ఇద్ద‌రే క‌దా అన్న ఉద్దేశంతో నిర్మాత వారి ఖ‌ర్చులు కూడా భ‌రించారు. ఆ త‌ర్వాత పూజాహెగ్డే ఎక్క‌డుందో..? ఏమైందో? ఎవ‌రికీ తెలియ‌దు. రెండు సంవ‌త్స‌రాల నుంచి మాత్రం తెలుగు, హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. తాజాగా త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న బీస్ట్ చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపికైంది. ఇందుకు ఆమెతోపాటు వ‌చ్చేవారు ఎంత‌మందో తెలpooja hegde{#}producer;Producer;Hindi;Cinemaపూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?pooja hegde{#}producer;Producer;Hindi;CinemaMon, 16 Aug 2021 10:30:20 GMT
ప‌ది సంవ‌త్స‌రాల క్రితం త‌మిళంలో ముగ‌మూడి అనే చిత్రంలో న‌టిస్తున్న స‌మ‌యంలో పూజాహెగ్డే త‌నోపాటు మ‌రో ఇద్ద‌రిని తీసుకొని షూటింగ్‌కు వ‌చ్చేది. ఇద్ద‌రే క‌దా అన్న ఉద్దేశంతో నిర్మాత వారి ఖ‌ర్చులు కూడా భ‌రించారు. ఆ త‌ర్వాత పూజాహెగ్డే ఎక్క‌డుందో..? ఏమైందో? ఎవ‌రికీ తెలియ‌దు. రెండు సంవ‌త్స‌రాల నుంచి మాత్రం తెలుగు, హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న హ‌వా కొన‌సాగిస్తోంది. తాజాగా త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న బీస్ట్ చిత్రంలో క‌థానాయిక‌గా ఎంపికైంది. ఇందుకు ఆమెతోపాటు వ‌చ్చేవారు ఎంత‌మందో తెలుసా.. 12 మంది. అంటే ఈ 12 మంది ఖ‌ర్చులు కూడా నిర్మాతే భ‌రించాలి. ఇదంతా సినిమా బ‌డ్జెట్‌కు అద‌నం. దీనిపై ద‌క్ష‌ణి భార‌త చ‌ల‌న‌చిత్ర కార్మికుల స‌మాఖ్య అధ్య‌క్షుడు ఆర్‌.కె.సెల్వ‌మ‌ణి మండిప‌డ్డారు. ప‌ది సంవ‌త్స‌రాల క్రితం ఇద్ద‌రితో వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఇప్పుడు 12 మందితో రావ‌డానికి మ‌ధ్య తేడా ఏమిట‌ని ప్ర‌శ్నించారు. నిర్మాత‌పై అద‌న‌పు భారం మోపుతున్నారంటూ పూజాపై సెల్వ‌మ‌ణి ధ్వ‌జ‌మెత్తారు. సినిమా కార్మికులు 16 గంట‌ల‌కు ప‌నిచేస్తే బ‌డ్జెట్‌లో కేటాయించిన‌దాని ప్ర‌కారం వారికి ఇచ్చేది కేవ‌లం ఒక‌శాత‌మేన‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. బ‌డ్జెట్లో 60 శాతం హీరోలు, హీరోయిన్ల‌, ఇత‌ర తారాగ‌ణానికే వెళ్లిపోతోంద‌న్నారు.



శ‌శికృష్ణ‌ ఎన్‌కౌంట‌ర్ కోసం డిమాండ్‌?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>