MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahu-rameshed5972e8-5f17-44b8-9db0-c5bee2246512-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahu-rameshed5972e8-5f17-44b8-9db0-c5bee2246512-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీల నట వారసులుగా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది హీరోలు తమ కొడుకులని సినిమాల్లోకి ఎంట్రీ ఎక్కువగా ఇప్పిస్తారు. కానీ అలనాటి రావు గోపాల్ రావు, కొడుకు రావు రమేష్ కూడా సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల్లో, ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. అయితే రావు రమేష్ ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసుకుందాం. రావు రమేష్ శ్రీకాకుళం జిల్లాలో జన్మించి , ఆ తర్వాత చెన్నైలో పెరిగారు. తనకు ఇష్టం లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ కు , గమ్యం సినిమాతో మంచి నటుడిగా గRAHU RAMESH{#}Allu Aravind;rao gopal rao;rao ramesh;Srikakulam;Geetha Arts;Ishtam;Kumaar;Tamil;producer;Producerరావు రమేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!రావు రమేష్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!RAHU RAMESH{#}Allu Aravind;rao gopal rao;rao ramesh;Srikakulam;Geetha Arts;Ishtam;Kumaar;Tamil;producer;ProducerMon, 16 Aug 2021 15:00:00 GMTసినీ ఇండస్ట్రీల నట వారసులుగా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొంతమంది హీరోలు తమ కొడుకులని సినిమాల్లోకి ఎంట్రీ ఎక్కువగా ఇప్పిస్తారు. కానీ అలనాటి రావు గోపాల్ రావు, కొడుకు రావు రమేష్ కూడా సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల్లో, ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. అయితే రావు రమేష్ ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.

రావు రమేష్ శ్రీకాకుళం జిల్లాలో జన్మించి , ఆ తర్వాత చెన్నైలో పెరిగారు. తనకు ఇష్టం లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్ కు , గమ్యం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు దక్కడంతో.. ఆయన అలాగే కొనసాగుతూ వచ్చాడు. ఇక ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఈయన బిజీగా ఉన్నారు. తమిళం నుంచి "నాయట్టు"సినిమాని, తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాలో రావు రమేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర ఎక్కువగా ఉండటం చేత ఈయన ఏకంగా కోటిన్నర రూపాయలను అడిగినట్లు సమాచారం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన రావు రమేష్ ఇంత పెద్ద మొత్తంలో తీసుకోవడం రికార్డ్ అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లో పాల్గొన్నారని సమాచారం. అంతేకాకుండా ఈయన స్టార్ హీరోల  సినిమాలో కూడా మంచి పాత్రలు చేస్తూ ఉంటారు.

ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర చాలా ముఖ్యమైనది కావడంతో.. నిర్మాత అల్లు అరవింద్ , ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను కరుణ కుమార్ డైరెక్షన్లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రావు రమేష్ తండ్రి రావు గోపాల్ రావు కూడా అప్పట్లో ఒక మంచి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఈయన అగ్ర హీరోలకు దీటుగా ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.





'ఆర్ ఆర్ ఆర్' అలాంటి సినిమా కాదట..?

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>