MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc4a0de80-c1f6-454b-a74f-d23b74adcc8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiruc4a0de80-c1f6-454b-a74f-d23b74adcc8f-415x250-IndiaHerald.jpgచైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి కారణంగా... చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్లు మరియు థియేటర్ లో ఓపెన్ అయ్యాయి. ఇక ఆటు చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు... ఒక్కో అప్డేట్ వస్తోంది. ఇందులో ముఖ్యంగా పుష్ప, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, టక్ జగదీష్ ఇలా చాలా సినిమాలు రోజుకో అప్డేట్ తో... తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలే ట్రెండింగ్ లోchiranjeevi{#}Pooja Hegde;Pawan Kalyan;cinema theater;Film Industry;Tuck Jagdish;Tuck Jagadish;kajal aggarwal;Industries;Chiranjeevi;Telugu;Ram Charan Teja;Coronavirus;Audience;Tollywood;Cinemaమెగాస్టార్ చిరు కు కొత్త తలనొప్పి తెచ్చిన స్టార్ హీరోలు ?మెగాస్టార్ చిరు కు కొత్త తలనొప్పి తెచ్చిన స్టార్ హీరోలు ?chiranjeevi{#}Pooja Hegde;Pawan Kalyan;cinema theater;Film Industry;Tuck Jagdish;Tuck Jagadish;kajal aggarwal;Industries;Chiranjeevi;Telugu;Ram Charan Teja;Coronavirus;Audience;Tollywood;CinemaMon, 16 Aug 2021 17:18:20 GMT చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి కారణంగా... చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్లు మరియు థియేటర్ లో ఓపెన్ అయ్యాయి. ఇక ఆటు చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు... ఒక్కో అప్డేట్ వస్తోంది. ఇందులో ముఖ్యంగా పుష్ప, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్, టక్ జగదీష్ ఇలా చాలా సినిమాలు రోజుకో అప్డేట్ తో... తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే ఈ స్టార్ హీరోల సినిమాల కారణంగా మెగాస్టార్ చిరంజీవి కి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా... మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా కు ఈ స్టార్ హీరోల సినిమాల కారణంగా క్రేజ్ తగ్గేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే తాజా అప్డేట్ లు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండటం కారణంగా.... చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు ఆదరణ తగ్గుతోంది. ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు రామ్ చరణ్ నటించినప్పటికీ.... తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులు మాత్రం... ఆ స్టార్ హీరోల సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.

కొత్తగా వస్తున్న సినిమాలు ఇంట్రెస్టింగ్ కథ లలో పాటు వివిధ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ఇటు ఆచార్య సినిమా మాత్రం నక్సలైట్ నేపథ్యంలో వస్తోంది. వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రేక్షకులు... పుష్ప మరియు సర్కారు వారి పాట లాంటి స్టార్ హీరోల సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. విడుదల కాకముందే.....  టాలీవుడ్ పరిశ్రమకు పెద్దన్నగా ఉన్న చిరంజీవి సినిమా ను కాదని... ఆ స్టార్ హీరోల సినిమాలనే  ప్రేక్షకులు నమ్ముతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా.... రిలీజ్ అయిన తర్వాతనే ఏ సినిమా సత్తా ఎంత ఉందో అప్పుడే తెలుస్తుంది. కాబట్టి  ఈ సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి. కాగా ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా... పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన నటిస్తోంది.



మెహర్ రమేష్ పై అంత నమ్మకమేంటి చిరు!!

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>