Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-de143332-801f-444e-8318-be9c3bde1522-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-de143332-801f-444e-8318-be9c3bde1522-415x250-IndiaHerald.jpgఏపీలో కోళ్ళ పందేలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగప్పుడు ఎక్కువగా కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. అయితే అటు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కోడిపందాలు మాత్రం ఎలాగోలా జరగడం మాత్రం జరిగిపోతుంది. ఇక ఈ కోళ్ల పందాలను చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇక ఏపీ లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కోళ్ల పందాలను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక ఈ కోడిపందాలలో లక్షల్లోనే చేతులు మారుతూ ఉంటాయి అన్నది కూడా అందరికి తెలిసిందే. ఇంతకీ Murder {#}Krishnagiri;Punjab;cinema theater;Makar Sakranti;police;Andhra Pradeshప్రాణం తీసిన పందెం కోడి?ప్రాణం తీసిన పందెం కోడి?Murder {#}Krishnagiri;Punjab;cinema theater;Makar Sakranti;police;Andhra PradeshMon, 16 Aug 2021 09:06:00 GMTఏపీలో కోళ్ళ పందేలకు  ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగప్పుడు ఎక్కువగా కోడిపందాలు జరుగుతూ ఉంటాయి. అయితే అటు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కోడిపందాలు మాత్రం ఎలాగోలా జరగడం మాత్రం జరిగిపోతుంది.  ఇక ఈ కోళ్ల పందాలను చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇక ఏపీ లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే కోళ్ల పందాలను చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక ఈ కోడిపందాలలో లక్షల్లోనే చేతులు మారుతూ ఉంటాయి అన్నది కూడా అందరికి తెలిసిందే. ఇంతకీ ఇప్పుడు కోళ్ల పందెం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటారా.. ఎందుకంటే ఇటీవలే కోళ్ల పంజాబ్ ఏకంగా ప్రాణాలు తీసింది.



 పందెం కోళ్ల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ ఏకంగా  ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఏకంగా అతన్ని జైలుపాలు చేసింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. కృష్ణగిరి జిల్లా తంజావూరుకు చెందిన అహ్మద్, అతని కుమారుడు ఇమ్రాన్ కోడిపందెం ఆడుతూ ఉంటారు. అయితే వీళ్లు సరదాకి ఎప్పుడూ ఇలా కోడిపందాలు ఆడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక అక్కడికి సమీపంలోనే పందెం కోళ్లు అమ్ముతూ ఉంటారు మరి కొంతమంది వ్యక్తులు.



 అయితే క్రిష్ణగిరి నేతాజీ రోడ్డు కు చెందిన మార్గో అనే 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఇటీవలే ఇమ్రాన్ పందెంకోడి కొన్నాడు. అయితే  అతని దగ్గర కొనుగోలు చేసిన పందెంకోడి మాత్రం సరిగ్గా ఆడలేదు. దీంతో సదరు యువకుడు పందెం లో ఓడిపోయాడు. ఇక అదే కోపంతో పందెంకోడి విక్రయించిన మార్గో అనే వ్యక్తి దగ్గరికి వచ్చి గొడవ పడ్డాడు. ఇక వీరి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా మారి పోయింది. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు దారుణంగా దుర్భాషలాడుతూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పాత థియేటర్ వద్ద ఇమ్రాన్ పై మార్గో అతని కుమారుడు కూడా కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలోనే దారుణంగా గాయాలపాలైన ఇమ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక తన తమ్ముడునీ కాపాడుకునేందుకు అడ్డు వచ్చిన సలావుద్దీన్ కు 36 కత్తిపోట్లు పడటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>