CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-9b668b6e-6db1-45fc-816e-4cab8b0d6c6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-9b668b6e-6db1-45fc-816e-4cab8b0d6c6d-415x250-IndiaHerald.jpgవిగతజీవిగా పని ఉన్నది. దీంతో అది చూసినటువంటి తండ్రి హరికృష్ణ, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆస్పత్రి యాజమాన్యం దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా అందించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పాప తల్లి సీతామహాలక్ష్మి కూడా పోలీసులు గట్టిగా మందలించడంతో తన బిడ్డను తానే చంపినట్టుగా తెలియజేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. నాకు ఆడ పిల్ల జన్మించడం నచ్చలేదని, ఇంతలోనే పాప అనారోగ్యం బారిన పడడంతో ఇంకా విసుగు చెందాలని ఆ తల్లి తెలియజేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసCrime {#}harikrishnana;santhanam;Aqua;Eluru;Anandam;Police Station;marriage;police;News;Andhra Pradesh;Father;Districtమానవత్వం మరిచిన మాతృమూర్తి.. కన్న బిడ్డని కర్కశంగా..?మానవత్వం మరిచిన మాతృమూర్తి.. కన్న బిడ్డని కర్కశంగా..?Crime {#}harikrishnana;santhanam;Aqua;Eluru;Anandam;Police Station;marriage;police;News;Andhra Pradesh;Father;DistrictMon, 16 Aug 2021 08:10:00 GMTనవమాసాలు మోసింది.. పురిటి నొప్పులను భరించింది..  ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో. కడుపారా కన్నబిడ్డను ఆ కన్నతల్లి కడతేర్చింది.. ఇంతటి కఠినమైన ఆలోచన తల్లికి ఎందుకు వచ్చింది.. కన్నబిడ్డనే చంపేంత కోపం ఎందుకు.. ఏం జరిగింది.. ఆ తల్లి మానవత్వాన్ని ఎందుకు మరచినది.. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే  కృష్ణాజిల్లాలోని బావుల పాడు మండల కేంద్రానికి సమీపంలోని రేమల్లి గ్రామానికి చెందినటువంటి కలపల నాగేశ్వర రావు కొడుకు హరికృష్ణకు ఆరు సంవత్సరాల కిందట  చాట్రాయి మండల కేంద్రానికి చెందిన సీతా మహాలక్ష్మి తో  పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ దంపతులకు సంతానం కలగలేదు. అయితే గత సంవత్సరం సీతా మహాలక్ష్మి గర్భం రావడంతో హరికృష్ణ కుటుంబం మొత్తం ఆనందం వ్యక్తం చేసింది.

 ఇంతలోనే డెలివరీ సమయం కూడా దగ్గరకు వచ్చింది. దీంతో సీతామహాలక్ష్మి  ఆ కుటుంబ సభ్యులంతా కలిసి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం సమీపంలోని  ఏలూరు ప్రభుత్వ దవాఖానలో జాయిన్ చేశారు. అయితే జూలై 30వ తేదీన  సీతా మహాలక్ష్మి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినది. ఆ సమయంలో తల్లి బిడ్డల ఆరోగ్యం బాగానే ఉండటంతో డాక్టర్లు దవాఖాన నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిరోజులకు  ఆ పాప అనారోగ్యం బారిన పడింది. అయితే ఈనెల 8న ఆ చిన్న పాపను  ఏలూరులోని శంకర మఠం  దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆ పాపను జాయిన్ చేశారు. దీంతో పాపకు గొంతు దగ్గర  ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు తెలియజేశారు. సదర్ పాపకు వైద్యం చేసి మూడు రోజుల తర్వాత పాప కోలుకుంది. దీంతో వైద్యులు డిశ్చార్జ్ చేస్తామని తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి హరికృష్ణ  హాస్పిటల్ నుంచి మరో పని మీద బయటకు వెళ్లి వచ్చాడు.  ఇంతలో పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన ఇటువంటి హరికృష్ణ, ఆసుపత్రి   దగ్గర ప్రాంతంలోని పాప కోసం వెతక సాగారు. అయితే చివరకు హాస్పటల్ దగ్గరలోని ఒక నీటి తొట్టిలో ఆ యొక్క చిన్నారి  విగతజీవిగా పని ఉన్నది.

 దీంతో అది చూసినటువంటి తండ్రి హరికృష్ణ, కుటుంబ సభ్యులు  బోరున విలపించారు. ఆస్పత్రి యాజమాన్యం దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం కూడా అందించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పాప తల్లి సీతామహాలక్ష్మి కూడా  పోలీసులు గట్టిగా మందలించడంతో తన బిడ్డను తానే చంపినట్టుగా తెలియజేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. నాకు ఆడ పిల్ల జన్మించడం నచ్చలేదని, ఇంతలోనే పాప అనారోగ్యం బారిన పడడంతో ఇంకా విసుగు చెందాలని ఆ తల్లి తెలియజేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి  రిమాండ్ కు తరలించారు.


మనీషా కొయిరాలా ఒక పోరాట యోధురాలు... జీవితమే పోరాటం

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>