BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-live-speech-huzurabade929df68-94ba-4c6d-9675-4694e2688ad6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cm-kcr-live-speech-huzurabade929df68-94ba-4c6d-9675-4694e2688ad6-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ ఈరోజు హుజరాబాద్ లో సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అయితే ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. హుజూరబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ మరియు ఉద్యోగులందరికీ రైతుబంధు అందుతుందని చెప్పారు అయితే ఉద్యోగులు అందరికంటే చివరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పేద దళితులకు మందుగా అందిస్తానని తెలిపారు. Dalithabandu{#}KCR;Huzurabad;CMBig breaking : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు.. !Big breaking : ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు.. !Dalithabandu{#}KCR;Huzurabad;CMMon, 16 Aug 2021 15:50:00 GMTసీఎం కేసీఆర్ ఈరోజు హుజరాబాద్ లో సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుండి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అయితే ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. హుజూరబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ మరియు ఉద్యోగులందరికీ రైతుబంధు అందుతుందని చెప్పారు అయితే ఉద్యోగులు అందరికంటే చివరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

రైతుబంధు పేద దళితులకు మందుగా అందిస్తానని తెలిపారు.  రాష్ట్రంలో మొత్తం 17 లక్షల ఎస్సి కుటుంబాలు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అయితే దీనిని ప్రజలు వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వివిధ వర్గాలకు చెందిన వారు తమకు సైతం దళిత బంధు లాంటి  పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలని కొడుతుండగా సీఎం ఇలాంటి ప్రకటన చేయడం ఇప్పుడు చర్చగా మారింది.


భీమ్లా నాయక్ ని ఓన్లీ నాయక్ చేయరు కదా .... ??

విమానం వీల్స్ కు తాళ్లతో కట్టుకున్నారు..కానీ చివరికి.. !

ఆమెకి హద్దులు: సోషల్ గా మెలగడమే తప్పా?

బ్రేకింగ్: నారా లోకేష్ అరెస్ట్...?

బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ కొనే ముందు వీటిని ఒకసారి చూడండి..?

ఇలా చేస్తే పంటి సమస్యలు అసలు రానే రావు..

ఫీజు భూతం: చదువుకునే స్థాయి నుండి చదువు'కొనే' స్థాయికి ?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>