MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bheemla-nayak-glimpse-responsefdd9aec0-1955-4756-b787-fd11e7551a87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bheemla-nayak-glimpse-responsefdd9aec0-1955-4756-b787-fd11e7551a87-415x250-IndiaHerald.jpgఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుండగా వాటిలో ఒక మూవీ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొకటి సమ్మర్ లో రిలీజ్ కానుంది. కాగా వాటిలో ముందుగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా భీమ్లా నాయక్. పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని, అలానే రవి కె చంద్రన్ ఫోటోగ్bheemla nayak{#}chandran new;ravi anchor;sithara;Hyderabad;Writer;Daggubati Venkateswara Rao;Yuva;Nijam;Success;Pawan Kalyan;Mass;you tube;Audience;aishwarya;nithya menon;Darsakudu;Director;Venkatesh;kalyan;Hero;media;Cinema;Teluguఇలా అయితే కష్టం సర్ ... కాస్త చూసుకోండి ... ??ఇలా అయితే కష్టం సర్ ... కాస్త చూసుకోండి ... ??bheemla nayak{#}chandran new;ravi anchor;sithara;Hyderabad;Writer;Daggubati Venkateswara Rao;Yuva;Nijam;Success;Pawan Kalyan;Mass;you tube;Audience;aishwarya;nithya menon;Darsakudu;Director;Venkatesh;kalyan;Hero;media;Cinema;TeluguMon, 16 Aug 2021 11:58:41 GMTఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తుండగా వాటిలో ఒక మూవీ రాబోయే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొకటి సమ్మర్ లో రిలీజ్ కానుంది. కాగా వాటిలో ముందుగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా భీమ్లా నాయక్. పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా మరొక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని, అలానే రవి కె చంద్రన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకుడు. ఇప్పటికే చాలా వరకు షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రెండు రోజుల క్రితం ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు.

ఆ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ లుంగీ తో మాస్ స్టైల్ లో కనిపించారు. నిజానికి ఈ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ ని తప్ప నార్మల్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఒరిజినల్ వర్షన్ కథని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రచయిత త్రివిక్రమ్ ఈ కథలో కొద్దిపాటి మార్పులు చేసినట్లు టాక్. అయితే ఒకవేళ అదే కనుక నిజం అయితే సినిమాలో మెయిన్ గా సాగే ఎమోషనల్ కాన్సెప్ట్ ఫీల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. మరోవైపు గ్లింప్స్ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో కాస్త తమ హీరో సినిమా విషయమై జాగ్రత్త తీసుకోండి సర్ అంటూ పవన్ ఫ్యాన్స్ మేకర్స్ ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై మరి యూనిట్ జాగ్రత్త వహిస్తుందా, నిజంగానే మూవీలో కొంత మార్పులు చేసారా లేక ఒరిజినల్ వర్షన్ మాదిరిగానే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా అనేది తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ......!!  



మమతా బెనర్జీ మీదున్న పగ ఈటెలను బలి చేస్తుందా...?

అసలు ఎవరీ తాలిబన్లు.. ప్రపంచం అంతా ఎందుకు భయపడుతోంది?

ఫీజు భూతం : కరోనా ప్రభావంతో అప్పులు, బాధలు తాళలేక టీచర్ దంపతులు చివరకు..?

పూజా హెగ్డే... నీకిది న్యాయ‌మేనా?

స్కూల్ ర‌క్క‌సి : బాగు ప‌డిన బ‌డి య‌జ‌మానులు.. మ‌రి విద్యార్థులు..?

గుంటూరు హ‌త్య : మేం అంతే స‌ర్ ప్రేక్ష‌కులం

వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ లీక్.. ఇదేందయ్యా?

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

తెలుపు నలుపుల జీవితం కంచే లేని దేశం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>