GoldVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/today-gold-and-silver-rates-4b70ed06-f51d-466d-af6c-23ba675fd646-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/today-gold-and-silver-rates-4b70ed06-f51d-466d-af6c-23ba675fd646-415x250-IndiaHerald.jpgనేడు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగింది. పెరిగిన స్వల్ప ధరలతో కలిపి నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010, 8 గ్రాములు రూ.35,208, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,010కు, 8 గ్రాములు రూ.38,408 లకు చేరుకుంది. ఆగష్టు 11న చివరిసారిగా రూ.47,300ల కనిష్ట స్థాయికి చేరుకున్న 24 క్యారెట్ల బంగారం అప్పటి నుంచి పైపైకి ఎగుస్తుంది. ఇక వెండి నిన్నటి ధరలోనే స్థిరంగా ఉంది. ఈరోజు కేజీ వెండి Today Gold and Silver Rates{#}Bank;Silver;Currency;Hyderabad;gold;August;Populationపెరిగిన బంగారం ధరలుపెరిగిన బంగారం ధరలుToday Gold and Silver Rates{#}Bank;Silver;Currency;Hyderabad;gold;August;PopulationMon, 16 Aug 2021 07:41:00 GMTవెండి నిన్నటి ధరలోనే స్థిరంగా ఉంది. ఈరోజు కేజీ వెండి ధర రూ.68,200గా నమోదైంది. ఇక 1 గ్రాము వెండి రూ.68.20, 8 గ్రాములు రూ. 545.60, 10 గ్రాములు రూ. 682, 100 గ్రాములు రూ.6,820 ధరలతో కొనసాగుతోంది.

భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో హైదరాబాద్ ఒకటి. ఈ చారిత్రాత్మక నగరం బంగారం, బంగారు ఉత్పత్తుల పట్ల అనుబంధానికి ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్‌లో బంగారం రేటు ప్రపంచ బంగారం రేట్లకు ప్రత్యక్ష పర్యవసానంగా ఉంటుంది. ఇవి ప్రపంచ ఉత్పత్తి, కరెన్సీ బలం, దేశ అంతర్గత డిమాండ్, చమురు వంటి ఇతర వస్తువుల ధరలు మొదలైన అనేక అంశాల ద్వారా ప్రభావితమవుతాయి.

హైదరాబాదులో బంగారం సాధారణంగా నగలు, సంబంధిత ఉత్పత్తులుగా అమ్ముతారు. బంగారాన్ని ప్రధానంగా వివాహాలు, పండుగలు, దీర్ఘకాలం, స్వల్ప కాల వ్యవధిలో పెట్టుబడి వ్యూహం వంటి సందర్భాలలో వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగిస్తారు. బంగారం నుండి రాబడులు ఆశాజనకంగా ఉండడమే కాకుండా నమ్మదగినవి కూడా కావడంతో పసిడిని కొనడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తుంటారు. బ్యాంక్ డిపాజిట్లు లేదా ఈక్విటీ మార్కెట్ల వంటి ఇతర రకాల పెట్టుబడుల కంటే హైదరాబాద్‌లో వ్యక్తులు బంగారాన్ని ఇష్టపడటానికి ఇది ఒక పెద్ద కారణం.


మనీషా కొయిరాలా ఒక పోరాట యోధురాలు... జీవితమే పోరాటం

తాలిబన్ రాజ్యం : బైడెన్ బాబాయ్ దెబ్బ - ఆఫ్ఘన్ అబ్బా, ఘని గల్లంతు?

స్వాతంత్ర్యమా పాడుకో : అదిగో పులి.. దా..దా..దా..ప‌ట్టేద్దాం

కలల భారతం : సత్వర న్యాయం, జీరో పెండింగ్ కేసులు?

కలల భారతం : విద్యావంతులే.. రాజకీయ నేతలు?

కలల భారతం : ప్రతి వందమందికో డాక్టర్?

మోదీ నయా టార్గెట్ @శతాబ్ది భారత్

కలల భారతం: సరసమైన ధరకే పెట్రోల్ డీజిల్...

స్వాతంత్ర్యమా పాడుకో : వందే మాతరం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>